BigTV English

Deepika Rangaraju : ముద్దులిస్తే చాలు, ఫుడ్ కూడా అవసరం లేదు, ఆ తర్వాత బెడ్‌పై.. ‘బ్రహ్మముడి’ దీపిక బోల్డ్ కామెంట్స్

Deepika Rangaraju : ముద్దులిస్తే చాలు, ఫుడ్ కూడా అవసరం లేదు, ఆ తర్వాత బెడ్‌పై.. ‘బ్రహ్మముడి’ దీపిక బోల్డ్ కామెంట్స్

Deepika Rangaraju: దీపికా రంగరాజు ఈ పేరు ఎవరికి తెలియక పోవచ్చు కానీ, బ్రహ్మముడి సీరియల్ లో కావ్య మాత్రం అందరికి సుపరిచితమే. బ్రహ్మముడి సీరియల్ లో కావ్యను ఇట్టే అందరూ గుర్తుపడతారు. ఈ సీరియల్ లో అందరూ తన నటనకి ఫిదా అవుతున్నారు. సీరియల్స్ ఏ కాకుండా కావ్య టీవీ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. కావ్య ఓవర్ ఎగ్జిట్మెంట్ తో గోల గోల చేస్తుంది షో లో.. ఈమెని ఎంటర్టైన్మెంట్ కోసమే తీసుకునేవారు ఉన్నారు. బ్రహ్మాముడి సీరియల్ లో రాజ్, కావ్య జంట మెయిన్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. వీళ్ళ మధ్య జరిగే ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. కార్తీకదీపం సీరియల్ తర్వాత అంతా పాపులర్ అయిన సీరియల్ బ్రహ్మముడి. దానికి ప్రధాన కారణం కావ్య. ఆ సీరియల్లో కోడలుగా నటిస్తుంది. తాజాగా ఈమె ఆహా లో కాకమ్మ కథలు సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. తాజాగా ఆ ప్రోమో రిలీజ్ అయింది. యాంకర్ తేజస్విని అడిగే ప్రశ్న కు దీపిక ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ ప్రోమో వివరాలు ఇప్పుడు చూద్దాం..


కొంటె సమాధానం ..

దీపికా రంగరాజన్ ఇప్పటికే సీరియస్ తో పాటు, టీవీ ప్రోగ్రామ్స్ చేస్తుంది .తాజాగా ఆహాలో చెప్పమంతా ప్రాజెక్ట్ కే లోను, డాన్స్ ఐకాన్ టు షోలు చేస్తోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కాకమ్మ కథలు టాక్ షో కి ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ తో కలిసి వచ్చారు. సాధారణంగా ఈ షోలో తేజు ఏం ప్రశ్నలు వేసిన వచ్చినవారు సమాధానం చెప్పాల్సిందే.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో దీపిక తేజు వేసే ప్రశ్నలకు డబల్ మీనింగ్ డైలాగులు వేసింది. తేజు లవర్ లండన్, ఫుడ్, ముద్దు, బెడ్ ఈ వర్డ్స్ ని  కలిపి ఒక వాక్యం చెప్పండి అని అడుగుతుంది. కావ్య.. ‘నా సిక్స్త్ లవర్ తో, లండన్ బ్రిడ్జిలో, అందరూ చూడగా, అసలు సిగ్గు లేకుండా అన్ని మర్చిపోయి ఒక ముద్దు ఇస్తే, నాకు ఫుడ్డు కూడా అవసరం లేదు, కానీ నించొని నించొని టైడ్ అయిపోతాను సో బెడ్ అవసరం అని సమాధానం ఇస్తుంది. అది విని తేజు క్లాప్స్ కొడుతుంది. ఈ వీడియో చూసిన వారంతా, ముద్దులిస్తే చాలు ఫుడ్ కూడా అవసరం లేదు అని ఇలాంటి కామెంట్స్ బ్రహ్మముడి సీరియల్ దీపికా చెప్పడం ఏంటి అని, దీపికా తన లవర్ ముద్దులిస్తే చాలు అని ఊహించుకొని చెప్పారా నిజంగానా అని కామెంట్ చేస్తున్నారు. కాకమ్మ కథలు సీజన్ 2 ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


ఆ అల్లరి అందరికి ఇష్టం ..

కాకమ్మ కథలు బిగ్ బాస్ పేరు తేజస్విని మదివాడ హోస్ట్ చేస్తున్నారు. ఈ షోలో సెలబ్రిటీలు, యాక్టర్స్ సందడి చేస్తున్నారు ఆహా ott కావడంతో, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా బోల్డుగా ఇందులో ప్రశ్నలు వేయడం అంతే విధంగా వచ్చిన వారు బోల్డ్ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సీజన్ 2 మొదటి భాగం కన్నా ఇంకాస్త వైల్డ్ మసాలా ప్రశ్నలు వేయడానికి తేజు రెడీ అయినట్లు ఈ ప్రోమో ద్వారా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఆహా లో ప్రసారమయ్యే కాకమ్మ కథలు షో సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. ఇందులో బ్రహ్మముడి సీరియల్ లో డీసెంట్ పాత్రలో కనిపించే దీపికను తీసుకురావడంతో షో చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. ఈ సీరియల్లో రాజ్ క్యారెక్టర్ లో నటించే మానస్ కి ఎంత క్రేజ్ ఉందో దీపికాకు అంతే క్రేజ్ ఉంది. సీరియల్ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతోంది. దీపిక ఇప్పటికే ఓంకార్ డాన్స్ ఐకాన్ ప్రోగ్రాంలో, ఆహాలు సుమా యాంకర్ వస్తున్న చెప్పు మంత్ర ప్రాజెక్టు కే ప్రోగ్రాములు చేస్తున్నారు. ఈమె అల్లరి ఇష్టపడేవారు ఈమె కోసమే ప్రోగ్రాం చూసే వారు కూడా ఉన్నారు. ఇటువంటి మరెన్నో షోలలో దీపిక మన ముందుకు రావాలని కోరుకుందాం.

Priyanka Jain : ప్రియుడు శివ్ కంటే.. అతడంటేనే ఇష్టమంటున్న ప్రియాంక జైన్

?utm_source=ig_web_copy_link

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×