BigTV English

Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు వెర్షన్ రన్ టైం తగ్గింపు

Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు వెర్షన్ రన్ టైం తగ్గింపు

Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా కోలీవుడ్‌లో రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అయితే టాలీవుడ్‌లో సంక్రాంతికి తెలుగు సినిమాలు పోటా పోటీమీద రిలీజ్ కావడంతో థియేటర్ల సమస్యతో ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు.


ఇప్పుడీ సినిమా తెలుగులో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా తమిళ్ వెర్షన్ 165 నిమిషాల నిడివితో ఉంటుంది. కానీ తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి మాత్రం ఎడిటింగ్ చేసి 149 నిమిషాలకు కుదించారు. అంటే ఈ చిత్రం 2 గంటల 29 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను వదిలారు.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×