BigTV English

Celebrity Cricket League 2024: ప్రారంభం కానున్న సినిమా స్టార్ల దంగాల్.. ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్!

Celebrity Cricket League 2024: ప్రారంభం కానున్న సినిమా స్టార్ల దంగాల్.. ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్!
Celebrity Cricket League 2024

Celebrity Cricket League 2024: ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటిస్తేనే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. మరి అలాంటి హీరోలంతా కలిసి గ్రౌండ్‌లో బ్యాట్, బాల్ పట్టి హూరా హూరీగా తలపడితే ఎలా ఉంటుంది. అవునండీ మీరు విన్నది నిజమే. సెలబ్రెటీ క్రెకెట్ లీగ్ (CCL) మళ్లీ మొదలవబోతోంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ భాషలకు చెందిన సినీ నటులు, టెక్నీషియన్లు ఈ సీసీఎల్‌లో తలపడనున్నారు. మొత్తం ఈ ఏడాది 8 జట్లు పోటీపడనున్నాయి.


సెలబ్రెటీ క్రెకెట్ లీగ్-2024 టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17వ తేదీ వరకు జరగనుంది. కాగా ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు మ్యాచ్‌లు షార్జాలో జరగనున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌తో కలిపి మొత్తం 20 మ్యాచ్‌లు ఉండనున్నాయి.

సీసీఎల్-2024 జట్లు:


తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్, భోజ్పురి దబాంగ్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, ముంబై హీరోస్, పంజాబ్ దే షేర్, బెంగాలీ టైగర్స్

సీసీఎల్ 2024 లైవ్ స్ట్రీమింగ్ అండ్ టెలికాస్ట్:

సీసీఎల్-2024 టోర్నీ మ్యాచ్‌లు జియోసినిమా ఓటీటి ప్లాట్ ఫార్మ్‌లో లైవ్ స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఫ్రీగా కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. జీ సినిమాలు ఛానల్‌లో తెలుగులో లైవ్ టెలికాస్ట్ అవుతుంది.

Celebrity Cricket League 2024

సీసీఎల్-2024 టోర్నీ పూర్తి షెడ్యూల్:

ముంబై హీరోస్ Vs కేరళ స్ట్రైకర్స్.. ఫిబ్రవరి 23న, రాత్రి 7 గంటలకు- (షార్జా)

తెలుగు వారియర్స్ Vs భోజ్పురి దబాంగ్స్.. ఫిబ్రవరి 24న, మధ్యాహ్నం 2.30 గంటలకు- (షార్జా)

కేరళ స్ట్రైకర్స్ Vs బెంగాల్ టైగర్స్.. ఫిబ్రవరి 24న, రాత్రి 7 గంటలకు -(షార్జా)

చెన్నై రైనోస్ Vs పంజాబ్ దే షేర్.. ఫిబ్రవరి 25, మధ్యాహ్నం 2.30 గంటలకు – (షార్జా)

ముంబై హీరోస్ Vs కర్ణాటక బుల్డోజర్స్.. ఫిబ్రవరి 25న, రాత్రి 7 గంటలకు – (షార్జా)

చెన్నై రైనోస్ వర్సెస్ భోజ్పూరి దబాంగ్స్.. మార్చి 1న, మధ్యాహ్నం 2.30 గంటలకు (హైదరాబాద్)

తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ దే షేర్.. మార్చి 1న, రాత్రి 7 గంటలకు – (హైదరాబాద్)

ముంబై హీరోస్ వర్సెస్ బెంగాల్ టైగర్స్.. మార్చి 2న, మధ్యాహ్నం 2.30 గంటలకు (హైదరాబాద్)

ముంబై హీరోస్ వర్సెస్ భోజ్పూరి దబాంగ్.. మార్చి 2న, రాత్రి 7 గంటలకు (హైదరాబాద్)

చెన్నై రైనోస్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్.. మార్చి 3న, మధ్యాహ్నం 2.30 గంటలకు (హైదరాబాద్)

తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్.. మార్చి 3న, రాత్రి 7 గంటలకు (హైదరాబాద్)

పంజాబ్ షేర్ వర్సెస్ బెంగాల్ టైగర్స్.. మార్చి 8న, రాత్రి 7 గంటలకు (చండీగఢ్)

బెంగాల్ టైగర్స్ వర్సెస్ భోజ్పూరి దబాంగ్స్.. మార్చి 9న, మధ్యాహ్నం 2.30 గంటలకు (చండీగఢ్)

పంజాబీ షేర్ వర్సెస్ ముంబై హీరోస్.. మార్చి 9న, రాత్రి 7 గంటలకు (చండీగఢ్)

తెలుగు వారియర్స్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్.. మార్చి 10న, మధ్యాహ్నం 2.30 గంటలకు (త్రివేండ్రం)

చెన్నై రైనోస్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్.. మార్చి 10న, రాత్రి 7 గంటలకు (త్రివేండ్రం)

ప్లేఆఫ్స్ – క్వాలిఫైయర్ 1.. మార్చి 15న, మధ్యాహ్నం 2.30 గంటలకు (వైజాగ్)

ప్లేఆఫ్ ఎలిమినేటర్ 1.. మార్చి 15న, సాయంత్రం 7 గంటలకు (వైజాగ్)

ప్లేఆఫ్ క్వాలిఫైయర్ 2.. మార్చి 16న, సాయంత్రం 7 గంటలకు (వైజాగ్)

ఫైనల్స్.. మార్చి 17న, రాత్రి 7 గంటలకు (వైజాగ్)లో జరగనున్నాయి.

ఈ సెలబ్రెటీల క్రికెట్ లీగ్‌తో సినీ, క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే అనే చెప్పాలి.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×