E-Paper
Advertisement

RRR : ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్‌ కమిటీలో చోటు..

RRR : ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్‌ కమిటీలో చోటు..
Advertisement

RRR : ఆర్‌ఆర్‌ఆర్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమా. ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఆస్కార్ సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర బృందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ కమిటీలో చోటును కల్పించారు.

ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి స్థానం కల్పించింది. ఇందులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి ఆరుగురికి అవకాశం దక్కింది. హీరోలు రామ్‌ చరణ్‌ , ఎన్టీఆర్‌తో , మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ,పాటల రచయిత చంద్రబోస్‌, ఛాయాగ్రాహకుడు సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సిరిల్‌కు ఈ కమిటీలో చోటు లభించింది.

Advertisement

అలాగే మణిరత్నం, కరణ్‌జోహార్‌లను కూడా ఆస్కార్‌ కమిటీ ఆహ్వానించింది. వచ్చే ఏడాది ఆస్కార్‌ వేడుకలను మార్చి 10న నిర్వహిస్తారు. ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని ఆరుగురికి ఆస్కార్‌ కమిటీలో సభ్యత్వం రావడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×