E-Paper
Advertisement

Chitrapuri Housing Society Scam : చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్ట..సీబీఐ విచారణ జరిపించాలి : సీపీఐ నారాయణ

Chitrapuri Housing Society Scam : చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్ట..సీబీఐ విచారణ జరిపించాలి : సీపీఐ నారాయణ
Advertisement

Chitrapuri Housing Society Scam : చిత్రపురి హౌసింగ్ సొసైటీపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. సుమారు 300 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని నారాయణ ఆరోపించారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్టగా మారిందన్న నారాయణ.. కోఆపరేటివ్‌ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సినిమా పరిశ్రమతో సంబంధం లేనివారికి సొసైటీలో సభ్యత్వాలు కల్పించి.. హౌసింగ్‌ సొసైటీలో ఫ్లాట్లు, విల్లాలు కేటాయించారని నారాయణ ఆరోపించారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×