BigTV English

Christmas Season Films: క్రిస్మస్‌ మూవీ సీజన్.. టాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్.. బన్నీకి పోటీగా లయన్ కింగ్!

Christmas Season Films: క్రిస్మస్‌ మూవీ సీజన్.. టాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్.. బన్నీకి పోటీగా లయన్ కింగ్!

Upcoming Movies at Christmas Month: పండగలు ఫుల్ బిజీ అయిపోతున్నాయి. ఫెస్టివల్ సీజన్ చూసుకొని మరీ సినిమాలు రిలీజ్ చేస్తున్న మన స్టార్ హీరోలు.. వరుసగా ఫెస్టివల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఫెస్టివల్ బరిలో దిగుతున్నామని అనౌన్స్ మెంట్ చేసినప్పటికీ..మరికొన్ని సినిమాలు సైతం బరిలో నిల్చోవడంతో ఫెస్టివల్ ఫైట్ కాస్తా టఫ్‌గా మారుతున్నాయి.


మారిన సీన్..
స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. మిగతా వాళ్లు ముందో వెనకో రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. హాలీవుడ్ సినిమాలు సైతం తెలుగులో రావడం.. తెలుగు సినిమాలు సైతం అన్ని భాషాల్లో విడుదల కావడంతో సీన్ మారిపోయింది.

క్రిస్మస్ సీజన్‌లో..
నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రిస్మన్ సీజన్‌లో టాలీవుడ్ నుంచి అల్లుఅర్జున్ ‘పుష్ప ది రూల్’, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, నాగచైతన్య ‘తండేల్’ సినిమాలు బరిలో ఉంటున్నాయి. ‘పుష్ప ది రూల్’ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సీజన్‌లో వచ్చే చిన్న హారోల సినిమాలు వాయిదా వేసే అవకాశం ఉంది.


Also Read: Allu Arjun: బన్నీతో ఆ హీరోలు రాజకీయం చేస్తున్నారా.. ?

తగ్గేదేలే..
హాలీవుడ్ సినిమా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కూడా డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల కావడంతో అసలు సినిమా ఇక్కడే ఉండనుంది. అంతకుముందు 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లయన్ కింగ్ సినిమాకు సీక్వెల్ చిత్రమే ‘ముఫాసా’. ఈ క్రిస్మస్ సీజన్‌కు అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ కూడా విడుదల కావడంతో ఓవర్ సీన్ కలెక్షన్లపై ఏమైనా ప్రభావం ఉంటుందో చూడాలి.‘ముఫాసా’ చిన్న పిల్లల సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. టాలీవుడ్ సినిమాలు రాబిన్ హుడ్, గేమ్ చేంజర్, తండేల్ సినిమాలకు ఒపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం పడడం సందేహం లేదు.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×