E-Paper
Advertisement

Colours Swathi: ఛీ.. నీ బతుకు.. నాక్కూడా అలాగే అనిపిస్తుంది

Colours Swathi: ఛీ.. నీ బతుకు.. నాక్కూడా అలాగే అనిపిస్తుంది
Advertisement

Colours Swathi: కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువారికి ఆమె సుపరిచితం. కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా పరిచయమైన ఈ భామ.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే ఆమె రీఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా స్వాతి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా సత్య అనే సాంగ్ ద్వారా కూడా ఆమె మంచి గుర్తింపును అందుకుంది.

ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని స్వాతి.. ఈ మధ్య యమా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోస్ తో పాటు కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ ను కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతుంది. ఇక సెలబ్రిటీస్ అంటే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేవారుంటారు.. నెగటివ్ ట్రోల్స్ చేసే వారుంటారు. చాలామంది సెలబ్రిటీలు నెగటివ్ ట్రోల్స్ ను అవైడ్ చేస్తూ ఉంటారు. కానీ, కొంతమంది మాత్రం ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు.

Advertisement

తాజాగా స్వాతి కూడా ఒక ట్రోలర్ కు గట్టిగా ఇచ్చి పడేసింది. తాజాగా స్వాతి తన కుటుంబాన్ని పరిచయం చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందరూ సూపర్ ఫ్యామిలీ అని కామెంట్స్ చేస్తుంటే.. ఓ నెటిజన్ మాత్రం ఛీ.. నీ బతుకు అంటూ ట్రోల్ చేశాడు. ఇక దీనికి స్వాతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ యూజర్ ఐడీ స్క్రీన్ షార్ట్ తీసి.. నాక్కూడా కొన్ని సార్లు ఇలాగే అనిపిస్తుంది.. నాక్కూడా అలాగే అనిపిస్తుంది.. జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

ఇక స్వాతి కౌంటర్ పై ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటివాళ్లకు ఇలానే కౌంటర్ ఇవ్వాలంటూ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇకపోతే ప్రస్తుతం స్వాతి చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ఆమె ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×