E-Paper
Advertisement

Manchu Family: కొట్టిన విష్ణు.. మనోజ్ సీరియస్.. వీడియో వైరల్…

Manchu Family: కొట్టిన విష్ణు.. మనోజ్ సీరియస్.. వీడియో వైరల్…
Advertisement

Manchu Family : మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కాయి. అన్నదమ్ముల మధ్య బంధం బలహీనపడింది. విష్ణు- మనోజ్ మధ్య వివాదాలు రాజుకున్నాయి. మనోజ్ వద్ద పనిచేస్తున్న వ్యక్తిపై విష్ణు దాడి చేసిన విజువల్స్ వైరల్ గా మారాయి. మంచు మనోజ్ ఈ విజువల్స్ ను బయటపెట్టడంతో ఇది అన్నదమ్ముల వివాదమని తేలిపోయింది. విష్ణుపై మనోజ్ పెట్టిన స్టేటస్ సంచలనంగా మారింది.

మంచు ఫ్యామిలికి కొంతకాలంగా సారథి అనే వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే అతను ఈ మధ్య మనోజ్ వద్ద పనిచేస్తున్నాడు. సారథి ఇంటికి వెళ్లి విష్ణు గొడవపడతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వీడియోను విడుదల చేసి ఇళ్లలోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడని విష్ణపై మనోజ్ చేసిన కామెంట్స్ రచ్చ రేపుతున్నాయి. మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య విభేదాలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియోలో ఇదే చర్చ నడుస్తోంది. తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగారు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.

Advertisement

మంచు మోహన్ బాబు ఏ కార్యక్రమానికి వెళ్లినా, ఏ వేదికపై మాట్లాడినా తాను క్రమశిక్షణకు మారుపేరని ఎప్పుడూ అంటూ ఉంటారు. తన పిల్లలను అలాగే పెంచానని చెబుతూ ఉంటారు. అలాంటి కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మరి తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగి తన కొడుకుల మధ్య సయోధ్య కుదురుస్తారా..? అన్నదమ్ముల మధ్య రాజుకున్న అగ్గిని చల్లారుస్తారా..?

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×