Deepthi Sunaina : అరుంధతి సినిమాలో సోనూసూద్ డైలాగ్ చెప్పినట్లు అనిపిస్తుంది దీప్తి సునయన చూస్తుంటే. ఎందుకంటే ఆ సినిమాలు కొన్ని రోజులు తర్వాత అరుంధతిని చూసి “పిందె పండు అయింది, పండు అయి పరువానికి వచ్చింది” అని డైలాగ్ లు చెప్తాడు. అచ్చం ఆ డైలాగు ఇప్పుడు దీప్తి సునయనకు సరిపోతుంది అనిపిస్తుంది. దీప్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ద్వారా చాలామంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సాధించుకుంది. దీప్తి సునయన చేసిన ఎన్నో సాంగ్స్ చాలా అద్భుతమైన వ్యూస్ పొందాయి. తనకంటూ కొంతమంది ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇంస్టాగ్రామ్ ఇంపాక్ట్
ఇంస్టాగ్రామ్ లో దీప్తికి దాదాపు నాలుగు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక దీప్తి చేసే రీల్స్ కూడా వ్యూస్ అదే స్థాయిలో వస్తాయి. కొంతమంది అయితే దీప్తిని గాఢంగా ఇష్టపడతారు. మరి కొంతమంది తనకోసం కొటేషన్లు రాస్తారు. ” జమ్మూలో వరదలు దీప్తి నా మరదలు” “అన్నంలో పెరుగు లేదు దీప్తి అందానికి తిరుగులేదు” “దొండకాయ బెండకాయ దీప్తి నా గుండెకాయ” “దీప్తి నిన్ను చూస్తే తీరుతుంది తృప్తి” ఇలాంటి డైలాగ్స్ కూడా దీప్తి కోసం చాలామంది రాసి పెడుతుంటారు. కంప్లీట్ గా సినిమాల్లో కనిపించక పోయినా కూడా దీప్తికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.
Also Read : Srinidhi Shetty : కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఆ పని కూడా చేసిందట
అందం డోస్ పెంచింది
అయితే అందరూ అందర్నీ ఇష్టపడతారు అనే రూల్ లేదు కొందరు మాత్రం కొన్ని సందర్భాలలో దీప్తి ఏం బాగుంటుంది అని డిస్కషన్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్లందరూ కూడా దీప్తి లేటెస్ట్ గా పెట్టిన వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే. దేశముదురు సినిమాలోని నిన్నే నిన్నే అనే పాటలోని కొన్ని లిరిక్స్ ను అటాచ్ చేసి ఒక వీడియోను పెట్టింది. ఆ వీడియోలు మెరూన్ కలర్ చీర కట్టుకొని అందాలను ఆరబోస్తుంది సునయన. ప్రస్తుతం ఈ వీడియో చూసినోళ్లు అంతా కూడా అందం డోస్ పెంచింది. అన్నానికి బదులు అందం తినడం మొదలుపెట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీప్తి ఇలానే మైంటైన్ చేస్తూ కుర్రకారును పడగొడుతూ ఉంటే, ఖచ్చితంగా ఏదో ఒక దర్శకుడు పిలిచి మరి సినిమాకి అవకాశం ఇస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీప్తితోపాటు నటించిన కొంతమంది ఇప్పుడు సినిమాల్లో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు.వాళ్లకు వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==