BigTV English
Advertisement

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Devara : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఈ సినిమా పై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీ మొదలువ్వక ముందే భారీ క్రేజ్ ను అందుకుంది. మొన్నటివరకు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దాం అనే క్యూరియాసిటి జనాల్లో ఉండేది.. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కనిపించలేదు.. ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. అవన్నీ కూడా మంచి వ్యూస్ ను రాబట్టాయి.. ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాకు దెబ్బసేలా కనిపిస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.


దేవర సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. అయితే సినిమా హిట్ అవుతుంది అనే వారికంటే డిజాస్టర్ అవుతుంది అనేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. అందుకు కారణం దేవర ట్రైలర్.. ఆచార్య సినిమాలోని సన్నివేశాలను పోలిన సన్నివేశాలు ఇందులో ఉన్నాయని డైరెక్టర్ కొరటాల ఆచార్య సినిమా నుంచి బయటకు రండి అంటూ ట్రోల్స్ ను అందుకుంది.. కొరటాల ఏదో మ్యాజిక్ చేశాడని అనుకున్నాడు కానీ జనాలకు పెద్దగా అర్థం కాలేదు అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.. అయితే ఒకవేళ ఈ సినిమా ఆచార్య లాగా దెబ్బస్తే కొరటాల పరిస్థితి ఏంటి అని కొందరు యాంటి కామెంట్స్ చేస్తున్నారు.

Devara movie flopped because of Shiva safe
Devara movie flopped because of Shiva safe

కొరటాలకు కలిసిరాని సెంటిమెంట్..


టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ చివరగా ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చిన కూడా యావరేజ్ టాక్ ను కూడా అందుకోలేదు.. ఆ సినిమా లాగే దేవర సినిమా కూడా యావరేజ్ టాక్ ను అందుకుంటుందేమో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆచార్య సెంటిమెంట్ దీనికి కంటిన్యూ అయ్యేలా ఉందని ఇండస్ట్రీలో టాక్.. మరి ఈ సినిమా కూడా డిజాస్టర్ అయితే ఇక కొరటాల సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడనే టాక్ వినిపిస్తుంది..

రాజమౌళితో సినిమా తర్వాత ఫ్లాప్ సినిమా కామన్..

దర్శక ధీరుడు రాజమౌళి స్టార్ హీరోల అందరితో సినిమాలు చేశాడు.. గతంలో ప్రతిష్టాత్మక చిత్రంగా త్రిపుల్ ఆర్ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో పాటుగా భారీ వసూళ్లను రాబట్టింది. ఆస్కార్ ను కూడా అందుకుంది. ఆ సినిమా కన్నా ముందు బాహుబలి సీరిస్ లు చేశాడు.. అవి కూడా ఘన విజయాన్ని అందుకున్నాయి.. అయితే ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు తర్వాత సినిమాలు భారీ ప్లాపులు పలకరిస్తాయానే సెంటిమెంట్ ఉంది. దేవర కు కూడా అదే జరిగిందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తలకు చెక్ పెట్టేలా సినిమా హిట్ అవుతుందే చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×