E-Paper
Advertisement

Devara Movie : హిందీలో దేవర బుకింగ్స్ దారుణం.. మరీ ఇంత తక్కువేంటి భయ్యా..

Devara Movie : హిందీలో దేవర బుకింగ్స్ దారుణం.. మరీ ఇంత తక్కువేంటి భయ్యా..
Advertisement

Devara Movie : ప్రపంచ వ్యాప్తంగా దేవర మేనియా కొనసాగుతుంది.. ఆరేళ్ళ తర్వాత సోలోగా రాబోతున్న ఎన్టీఆర్ మూవీ కావడం తో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం థియేటర్లలోకి దిగబోతుంది. రేపు ఉదయం నుంచే దేవర సినిమా థియేటర్లలో సందడి చెయ్యబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ అంతగా చెయ్యలేదు. మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. అయితే ఇప్పటికే బిజినెస్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా హిందీ బుకింగ్స్ దేవరకు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది.

దేవర హిందీ బుకింగ్స్ డల్..

Advertisement

టాలీవుడ్ మాన్ ఆఫ్ మైసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొరటాల శివ డైరెక్షన్లో తారక్‌ నటిస్తున్న దేవర పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.. అయితే మిగిలిన అన్ని ఏరియాల్లో దేవర బుకింగ్స్ మామూలుగా లేవు. కేవలం ఓపెనింగ్స్ తోనే మంచి కలెక్షన్స్ ను అందుకుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ హిందీలో తేలిపోయిందని తెలుస్తుంది. సౌత్ లో ఉన్న క్రేజ్ నార్త్ లో లేదని తెలుస్తుంది. హిందీలో ఓపెనింగ్స్ తక్కువగా అయ్యాయాని సమాచారం. అంటే హిందీలో దేవరకు గట్టి షాక్ తగులుతుందని తెలుస్తుంది. జాన్వీ కపూర్ అందాలు తన సొంత గడ్డ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదేమో అనే టాక్ చక్కర్లు కొడుతుంది. మరి రిలీజ్ అయ్యాక ఈ టాక్ మారుతుందేమో చూడాలి..

Devara's openings in Hindi fell badly
Devara’s openings in Hindi fell badly

ఇక పోతే.. ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా కొన్నిచోట్ల రికార్డ్ క్రియేట్ చేసింది దేవర. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది.. కర్ణాటకలోని బెంగళూరు లో తాజాగా షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా పై ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో.. క్లియర్గా కనిపిస్తుంది. బెంగళూరు సిటీలో దేవర తెలుగు వెర్షన్ టికెట్లు విపరీతం గా అమ్ముడు పోతున్నాయి.. అక్కడ దేవర భారీ స్థాయిలో నే రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు వెర్షన్ తో పాటు కన్నడ వర్షన్‌ పై కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందులో భాగంగానే బెంగళూరులో ఈ సినిమా అంచనాలను మించిన ఓపెనింగ్స్ దక్కడం ఖాయమని సమాచారం.. ఇక ఇప్పటికే బుకింగ్స్ వల్ల దేవర దాదాపు 400 కోట్ల వరకు రాబట్టిందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఓటీటీ రైట్స్ కూడా రూ. 155 కోట్లకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో రేపు తెలియనుంది.. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. దేవర తర్వాత కన్నడ స్టార్ట్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ మరో సినిమా నటించనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×