BigTV English

Dheekshith Shetty: దసరా నటుడి కొత్త సినిమా.. 90s బ్యాక్‌‌డ్రాప్‌‌లో సరికొత్తగా..!

Dheekshith Shetty: దసరా నటుడి కొత్త సినిమా.. 90s బ్యాక్‌‌డ్రాప్‌‌లో సరికొత్తగా..!

Dheekshith Shetty: నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘దసరా’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. మంచి హిట్ కోసం ఎదురుచూసిన నానికి ఈ చిత్రం ఆకలితీర్చింది. అయితే ఈ మూవీలో నానికి మిత్రుడిగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ఈ సినిమాలో తన నటనతో ఎంతో ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.


కె.కె దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో శశి ఓదెల అనే ఓ కొత్త కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘‘90వ దశకం నేపథ్యంలో సాగే విభిన్నమైన క్రైమ్ డ్రామా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది’’ అంటూ చిత్రబృందం తాజాగా తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×