E-Paper
Advertisement

Dil Raju: తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తా: నిర్మాత దిల్ రాజు

Dil Raju: తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తా: నిర్మాత దిల్ రాజు
Advertisement

Dil Raju: గత కొద్ది రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై విమర్శలు వస్తున్నాయి. ‘గుంటూరు కారం’ మూవీకి డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఆయన.. ఈ చిత్రానికే ఎక్కువ ప్రేయారిటీ ఇచ్చి మిగతా సినిమాలకు థియేటర్లు లేకుండా చేశారని దిల్ రాజుపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై తన గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్‌ల తాటతీస్తానని హెచ్చరించారు. ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారని అన్నారు. ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘హనుమాన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయని.. ఇక తనపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్ల తాటతీస్తా అని ఫైర్ అయ్యారు.

Advertisement

నైజాంలో ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’ సినిమాలకు థియేటర్‌లు ఉన్నాయని అన్నారు. కానీ, నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు స్క్రీన్‌లు దొరకడం లేదని తెలిపారు. వెబ్‌సైట్ల వ్యూస్‌ కోసం తన పేరు వాడితే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×