E-Paper
Advertisement

Tollywood Heroine : డైరెక్టర్ గా సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Tollywood Heroine : డైరెక్టర్ గా సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement

Tollywood Heroine : హీరోయిన్లు సినిమాలు మాత్రమే కాదు.. ఎన్నో సీరియల్స్ లలో నటించారు. బుల్లి తెర నుంచి వెండి తెర, వెండి తెర నుంచి బుల్లి తెర పై తలుక్కుమంటారు. అయితే కొందరు హీరోయిన్లు సినిమాలను నిర్మించడమే సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి సంగతి ఓకే గానీ అప్పటి సంగతి వేరే అని చెప్పాలి.. ఆ రోజుల్లో ఓ స్టార్ హీరోయిన్ సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆమె స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్, భార్య, అమ్మ, అక్క పాత్రలో నటిస్తూ వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ ఐకాన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో ఈమె నటించింది. ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తుంది. చిరంజీవి సినిమాల్లో అక్కగా, చెల్లిగా లవర్ గా, భార్యగా, తల్లిగా ఇలా అన్ని పాత్రల్లోను నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే సీనియర్ నటి సుజాత.. తెలుగు, తమిళ, కన్నడలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మొదట హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించిన సుజాత.. తర్వాత అక్క, వదిన, అమ్మ ఇలా ఏ పాత్ర వచ్చిన వదలకుండా చేస్తుంది. ఆమె నటించిన ప్రతి ఇప్పటికి ట్రెండింగ్ లోనే ఉండటం మామూలు విషయం కాదు..

Advertisement

ప్రేమ తరంగాలలో సుజాత చిరంజీవి లవర్ గా నటించి ఆకట్టుకుంది.. ఇక ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవి రీమేక్‌. ఇక ప్రేమతరంగాలు వచ్చిన రెండేళ్లకు సీతాదేవి సినిమాలో సుజాత మరోసారి చిరంజీవితో కలిసి నటించింది. ఈ మూవీకి హీరోయిన్ సుజాతనే దర్శకత్వం వహించారు. విజయ్ బాపినీడు డైరెక్షన్లో వచ్చిన బిగ్‌బాస్ మూవీలో సుజాత చిరంజీవి తల్లిగా నటించి మెప్పించింది. ఈ సినిమాల్లో రోజా హీరోయిన్గా కనిపించింది. ఈమె హీరోయిన్ గానే కాకుండా అన్ని పాత్రల్లో నటించి మెప్పించింది. అప్పటిలో డైరెక్టర్ గా చెయ్యడం మాములు విషయం కాదు.. ఈమె నిరూపించి చూపించింది. తన చివరి రోజుల వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంది. 2011 లో ఆమె చనిపోయారు.. ఇలాంటి లెజండరి యాక్టర్ మళ్లీ రాదు అని చెప్పడంలో సందేహం లేదు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×