BigTV English

Anasuya : అనసూయ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏదో తెలుసా..?

Anasuya : అనసూయ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏదో తెలుసా..?

Anasuya : బుల్లితెర పై యాంకర్ గా రానిస్తూ వరుస షోలతో పాపులారిటి సొంతం చేసుకున్న యాంకర్స్ లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. తన అందం అభినయంతో వెండితెరిపై ఛాన్సులు అందుకుంది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో పలు పాత్రలో నటిస్తూ ఫుల్ క్రేజ్ ని అందుకుంది అనసూయ. బుల్లితెర నుంచి వెండితెర మీదకి వచ్చి సక్సెస్ అయ్యిన వారు చాలా తక్కువ మందే కనిపిస్తే ఆ తక్కువ మందిలో కూడా తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకరింగ్ లో కొత్త ఒరవడి తీసుకొచ్చిన టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈమె బుల్లితెరకు పూర్తిగా దూరం అయ్యింది. ప్రస్తుతం వెండి తెర పై పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా ఈమె రెమ్యూనరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


బుల్లితెరపై సక్సెస్ఫుల్గా సాగిన జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమై తన క్రేజ్ ను పెంచుకుంది అనసూయ. సినిమాల్లో ఆఫర్లు వచ్చాక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ ల సినిమా రంగస్ధలం సినిమాతో పెద్ద బ్రేక్ అందుకోవడమే కాకుండా ఆ సినిమా దెబ్బతో టాలీవుడ్ ఆడియెన్స్ కి రంగమ్మత్తగా కూడా మారిపోయింది.. అలా పూర్తిగా సినిమాలకే అంకితం అయ్యింది. వరుస అవకాశాలు ఆమెకు క్యూ కడుతున్నాయి. దాంతో అను స్టార్డమ్ ను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్దిరోజుల్లోనే అందుకుంది. టాలీవుడ్ లో తన కాల్షీట్స్ కి రోజుకి ఇంత అని తీసుకుంటుందట. కాగా ఇలా పుష్ప 2 కే అత్యధికంగా ఒకటిన్నర నుంచి రెండు లక్షలు ఒక్కో రోజుకి ఛార్జ్ చేసేదట.. అంటే ఒక సినిమా పూర్తి అవ్వాలంటే అనసూయకు భారీగానే సమర్పించాలని తెలుస్తుంది.

Also Read : ఆ ఐదుగురు స్టార్స్ ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ అని తెలుసా..?


ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు మరియాలో అటు తమిళ చిత్రాలతో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం నాగబంధం మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. కాగా ఇపుడు ఆ సినిమా కోసమే తన కెరీర్లో హైయెస్ట్ పారితోషికాన్ని ఆమె అందుకుంటున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.. అనసూయ ఒక్కరోజుకు 3 నుంచి 4 లక్షలకుపైన డిమాండ్ చేయడంతో ఆమెకి అంతకీ నిర్మాతలు ఒప్పుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.. మొత్తానికి రంగమ్మత్త డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో ఆమె కనిపించిన సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. మొత్తానికి అనసూయ బుల్లితెరకు పూర్తిగా దూరమై వెండితెరపై మాత్రమే మెరుస్తుంది. ఇక వరుస సినిమాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. దాంతోని డిమాండ్ కూడా పెంచిందని తెలుస్తుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అది తక్కువ కాలంలోనే భారీ పారితోషికం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఇక ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×