BigTV English
Advertisement

Prabhas Birthday Special: ప్రభాస్ కు ఆ సాంగ్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా?

Prabhas Birthday Special: ప్రభాస్ కు ఆ సాంగ్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా?

Prabhas Special : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బాహుబలికు ముందు వేరు, తర్వాత వేరు.. ప్లాఫ్ సినిమాలు పలకరించిన కూడా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఈ ఏడాది కల్కి అనే ప్రయోగాత్మక చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ మూవీ ఎంతగా విజయాన్ని సొంతం చేసుకుందో చేసుకున్నాడు. ఈ సినిమాకు పార్ట్ 2 రాబోతుంది. ఈ మూవీ పై మంచి అనిచెనాలే ఉన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఆయనకు ఇష్టమైన సాంగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రభాస్ అనేది ఇప్పుడు పేరు కాదు బ్రాండ్.. యావత్ సినీ ప్రియులు ఆయనకు అభిమానులు అయ్యారు.. డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఇక ఈ హీరో సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా పండగ చేసుకుంటారు. విదేశాల్లో ఇప్పటివరకు విడుదలైన ప్రభాస్ సినిమాలన్ని భారీ వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేశాయి.. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్బంగా డార్లింగ్ కు ఇష్టమైన సాంగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలు సమాజానికి కనువిప్పులా ఉంటాయి. ఇలా ఎన్నో పాటలని తెలుగు సినిమా పాటలకి అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి . అలాంటి సిరివెన్నెల సాహిత్యం గురించి కాసేపు మాట్లాడుకునే అవకాశం ఈరోజూ దొరికింది.. బుల్లి తెర పై ప్రసారం అవుతుంది. ఆ షోలో ప్రభాస్ సందడి చేసారు. సిరివెన్నెల తన సినిమాలకి రాసిన పాటలు, సాహిత్యం గురించి ప్రభాస్ మాట్లాడాడు. సిరివెన్నెల గారితో మీ మొదటి పరిచయం గురించి చెప్పండని అడుగగా ఆ సందర్బంగా ఆయన ఎన్నో విషయాలను ప్రభాస్ బయట పెట్టాడు. అందులో తన సినిమాలోని ఓ సాంగ్ ఆయన రాశారని చెప్పాడు..


లంగావోణి నేటితో రద్దయిపోని పాట లిరిక్స్ గురించి మాట్లాడుతుండగా ప్రభాస్ ఆ లిరిక్స్‌ను అల్లుకుంటూ వెళ్లిపోయారు.. రొమాన్స్ కూడా చేయొచ్చునా అని ఆ పాట గురించి గొప్పగా పొగుడుతూ చెప్పాడు. అసలు పాటలు రాసేవాళ్ళ విలువ ఏంటి అనేది అర్థమైందో ఆయన వల్ల.. అందుకే నేను అందరికి పిలిచి చూడు శాస్త్రిగారు ఎలా రాశారో ఈ పాటలో అంటూ విసిగించేవాడిని అంటూ ప్రభాస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఏది ఏమైనా ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్ ఈ సినిమా తర్వాత మరో సినిమాను చేస్తున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు ప్రభాస్ ఈ సినిమా తర్వాత మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అలాగే ఈమధ్య బ్లాక్ బస్టర్ అందుకున్న సలార్ మూవీకి సిక్వెల్ గాను కల్కి మూవీ చేయనున్నారు రేంజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×