BigTV English

Star Heroine : ఆ హీరో పై మోజుతో అర్ధ రాత్రులు ఆ పని చేసిన హీరోయిన్..ఇంత పిచ్చేంటి తల్లి..

Star Heroine : ఆ హీరో పై మోజుతో అర్ధ రాత్రులు ఆ పని చేసిన హీరోయిన్..ఇంత పిచ్చేంటి తల్లి..

Star Heroine : ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు, హీరోల మధ్య స్నేహం ఏర్పడుతుంది. సినిమా షూటింగ్ టైం లో ఒకరిమీద మరొకరికి మంచి అభిప్రాయం ఉండటంతో దగ్గరవుతారు.. ఆ స్నేహం కాస్త ప్రేమగా కూడా మారుతుంది. కొంతమందికి తమ ప్రేమను జీవితాంతం అనుభవించాలని అనుకుంటారు. పెళ్లి వరకు తీసుకొని వెళ్తారు. ఆ బంధంలో ఎటువంటి గొడవలు రాకుండా ఉంటే జీవితాంతం హ్యాపిగా ఉంటారు. లేదంటే మాత్రం మనస్పర్థలు వచ్చాయని విడాకులు తీసుకుంటారు. ఇక కొంతమంది తమతో నటించిన వారికి ఇష్టం లేకున్నా కూడా తమతో మాట్లాడాలి అని,  ప్రేమించాలని అనుకుంటారు. అవతలి వాళ్లకు ఇష్టం లేకపోయినా కూడా విసిగిస్తుంటారని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. హీరోయిన్ కావాలనే తనను ఇబ్బంది పెడుతుందని కొందరు హీరోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటిదే తాజాగా ఇప్పుడు ఓ హీరోకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట.. తన ఆఫర్ ను పట్టించుకోవాలని అర్ధరాత్రి ఫోన్ చేస్తుందట.. ఆ హీరో మాత్రం పట్టించుకోలేదట.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో? తెలుసుకుందాం..


ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే అందం ఉంటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలి ఉండాలి.. అలా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో బాలయ్య బ్యూటీ హనీరోజ్‌ కూడా ఒకటి. చూడడానికి చాలా అందంగా, ముద్దొచ్చే హనీ రోజ్.. టాలెంట్ కూడా ఉన్న సినిమాల్లో రాణించలేకపోతోంది. 2005 లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు.. హీరో శివాజీ తో కలిసి ఆలయం అనే సినిమా చేసింది ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై హనీ.. తన మొదటి సినిమాతోనే అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మలయాళం సినిమాలతో బిజీ అయ్యింది. తెలుగులో కనిపించలేదు. ఇన్నేళ్లకు బాలయ్య సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది.. బాలయ్యకు మరదలుగా వీరసింహరెడ్డి సినిమాలో నటించి మెప్పించింది.. ఆ తర్వాత సినిమాలు అయితే లేవు కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ఈ సినిమా తర్వాత బిజీ అవుతుందని అనుకున్నారు. ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు. .

ఈ అమ్మడు యూత్ క్రష్ అయ్యింది. కానీ ఈమెకు వేరొకరు క్రష్ ఉన్నారట.. ఓ స్టార్ హీరో అంటే ఆమెకు చచ్చేంత ఇష్టమట.. కానీ అతనికి ఇష్టం లేదట. అయితే అతని కోసం అర్థ రాత్రులు మేల్కొని ఫోన్లు చేసి నువ్వంటే ఇష్టమని చెప్పేదట కానీ అతను అవాయిడ్ చేస్తే ఏడుస్తుందట.. ఆ హీరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుందని సన్నిహిత వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీనిపై ఈ అమ్మడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×