BigTV English

Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి మూడో లిరికల్ వీడియో సాంగ్.. గూస్‌బంప్స్

Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి మూడో లిరికల్ వీడియో సాంగ్.. గూస్‌బంప్స్

Double ismart Third lyrical video song: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా..కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది. చార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ అప్డేట్ ప్రకటిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.


అంతకుముందు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వస్తుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు గూస్ బంప్స్ తెప్పించాయి. మొదటి పాట ‘స్టెప్పా మార్‘ తోపాటు రెండో పాట ‘మార్ ముంద చోడ్ చింత’లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, ఈ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట విజివల్స్ ఓ రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

‘క్యా లఫ్డా’ అంటూ సాగే ఈ పాటను హర్ష ఈమని రచించగా..మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాట..మొదటి రెండు పాటలను మించేలా ఉంది. దీనికి అందించిన మెలోడియస్ అదిరింది. అంతేకాదు, ఈ పాటలో రామ్, కావ్య థాపర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇక, ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×