BigTV English

Sree Devi : పట్టపగలు.. కుర్ర హీరోయిన్‌తో అలా.. మీకో దండంరా అంటూ తప్పించుకుంది

Sree Devi : పట్టపగలు.. కుర్ర హీరోయిన్‌తో అలా.. మీకో దండంరా అంటూ తప్పించుకుంది

Sree Devi : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి. ఈమె పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల. ‘కోర్ట్’ మూవీ తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. టాలీవుడ్ లో కొత్త నటీనటులు పరిచయం అవుతూనే ఉంటారు. అయితే కొందరికి మాత్రమే సక్సెస్ వరిస్తుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న హీరో హీరోయిన్స్ తక్కువగా ఉంటారు. టాలీవుడ్ లో ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది యంగ్ హీరో హీరోయిన్స్ ఉన్నారు. తాజాగా మొదటి సినిమాతోనే పాపులారిటీ అందుకున్న హీరోయిన్ శ్రీదేవి ఆపళ్ల. ఈమె ఖాతాలో మొదటి బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమా తర్వాత ఆమె బయట ఎక్కడ కనిపించినా నెక్స్ట్ సినిమా గురించే అందరూ అడుగుతున్నాట. తాజాగా శ్రీదేవి ఒక మొబైల్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు. అక్కడ కొంతమంది అభిమానులు ఆమెతో మాట్లాడుతు ఆట పట్టించారు. ఆమె మీకో దండం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీకో దండం..అంటున్న శ్రీదేవి..

కోర్ట్ మూవీతో సక్సెస్ ని అందుకున్న ఈ హీరోయిన్, తాజాగా ఒక మొబైల్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడ శ్రీదేవిని కొంతమంది అభిమానులు ఆటపట్టించారు. మీరు ఈ షాప్ కి రాగానే బయట వాతావరణం ఒకసారిగా చల్లబడింది. సూర్యుడు కూడ చల్లబడ్డాడని.. మీరు అచ్చం లావణ్య త్రిపాఠిలా ఉన్నారని ఎప్పుడైనా, ఎవరైనా ఇలా అన్నారా.. పట్టపగలే సినిమాలో మీరు హీరోతో అలా చేశారు కదా అని వారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మీకో దండం అంటూ అక్కడి నుంచి తప్పించుకుంది శ్రీదేవి. ఏది ఏమైనా హీరోయిన్స్ అలా బయటికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలతో, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజెన్లు. అలా ఆమెని ఇబ్బంది పెడితే సినిమాలో మంగపతి నిజంగా వస్తాడు అని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.


తెలుగు అమ్మాయి ..

టాలీవుడ్ టీనేజ్ బ్యూటీ శ్రీదేవి కోర్టు మూవీలో ఫిమేల్ లీడ్ లో కనిపించి మెప్పించారు. ఈమె తెలుగు అమ్మాయి కావటం విశేషం. ఈమె కాకినాడ లో నివసిస్తున్నారు. డైరెక్టర్ రామ్ జగదీష్, సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్న క్రమంలో శ్రీదేవి చేసిన ఒక రీల్ డైరెక్టర్ చూశారు. నేను అనుకుంటున్న క్యారెక్టర్ లో ఈ అమ్మాయి సరిపోతుందని, జాబిల్లి పాత్రకు శ్రీదేవి కరెక్ట్ గా సెట్ అవుతుందని ఈమెని హీరోయిన్ గా తీసుకున్నాడు. తెలుగు అమ్మాయి పాత్ర డిమాండ్ చేసినట్లుగా.. శ్రీదేవి ఆ పాత్రకు ఆకట్టుకునే విధంగా నటించి మెప్పించారు. శ్రీదేవి మరిన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ ని అందుకోవాలని కోరుకుందాం..

Ram Charan : పెద్ది టీజర్ లో చరణ్ క్యారెక్టర్ పై రచ్చ డైరెక్టర్ కామెంట్స్… ఇలా అన్నాడేంటి..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×