E-Paper
Advertisement

Gopichand Movie Title : శోభ‌న్‌బాబు టైటిల్‌తో వ‌స్తున్న‌ గోపీచంద్‌

Gopichand Movie Title : శోభ‌న్‌బాబు టైటిల్‌తో వ‌స్తున్న‌ గోపీచంద్‌
Advertisement

Gopichand Movie Title : టాలీవుడ్ యాక్ష‌న్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్ ప్ర‌స్తుతం శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ ప్ర‌సాద్‌, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు ఈ చిత్రానికి ‘రామ బాణం’ అనే టైటిల్‌ను అనుకున్నార‌ట‌. అధికారిక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే రావాల్సి ఉంది. రీసెంట్‌గా గోపీచంద్ త‌న స్నేహితుడు ప్ర‌భాస్‌తో క‌లిసి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ సీజ‌న్ 2 టాక్ షోలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డే ఈ సినిమా టైటిట్‌ను రివీల్ చేశారు.

ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న డింపుల్ హ‌యతి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సీనియ‌ర్ న‌టి ఖుష్బూ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. ఇంత‌కు ముందు అందాల న‌టుడు శోభ‌న్ బాబు హీరోగా రామ బాణం పేరుతో ఓ సినిమా వ‌చ్చింది. అందులో కృష్ణంరాజు, మోహ‌న్ బాబు త‌దిత‌రులు న‌టించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో గోపీచంద్ న‌టిస్తున్నారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా త‌ర్వాత గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న సినిమా ఇది. వ‌చ్చే ఏడాదిలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×