E-Paper
Advertisement

Hansika Marriage : ప్రియుడు సోహైల్‌తో హన్సిక వివాహం..

Hansika Marriage : ప్రియుడు సోహైల్‌తో హన్సిక వివాహం..
Advertisement

Hansika Marriage : అందం, అభినయంతో కుర్రకారు గుండెల్ని మెలిపెట్టిన హీరోయిన్ హన్సిక.. పెళ్లి బంధంతో కొత్త జీవితం ప్రారంభించనుంది. ప్రియుడు సోహైల్ ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. అయితే తన పెళ్లికి కొంతమంది విశిష్ట అతిథులకు కూడా హన్సిక ఆహ్వానించింది.

రాజకోటలో జరిగే పెళ్లికి ప్రత్యేక ఆహ్వానితులు అంటే పెద్ద సెలబ్రిటీలు అనుకోవడం సహజం. కానీ, హన్సిక ప్రత్యేకంగా పిలిచింది నిరుపేద చిన్నారులను కావడం విశేషం. హన్సిక తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పలు ఎన్జీవోలతో కలిసి నిరుపేద చిన్నారులకు సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తన వివాహానికి అలాంటి కొందరు చిన్నారులకు సైతం ఆహ్వానాలు పంపించి తన మంచి మనసు చాటుకుంది. పెళ్లికి తమని పిలిచిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ సదరు చిన్నారులు చేసిన ఓ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×