BigTV English

Draupadi Murmu : తెలుగువారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu : తెలుగువారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu : తెలుగు వారి అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోరంకిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌరసన్మానంలో ముర్ము పాల్గొన్నారు. వేడుకలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ముర్ముకు సాదర స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు. వెంకటేశ్వరి స్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము. కనకదుర్గ ఆశీస్సులు మనందరికీ ఉంటాయన్నారు .


కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని గుర్తు చేశారు. దేశభాషలంతూ తెలుగు లెస్స అని రాష్ట్రపతి కొనియాడారు .గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్పవిషయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవేదిగా, గొప్ప మహిళగా ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు


Tags

Related News

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!

Trolling On Jagan: కేంద్ర బలగాలతో ఎన్నికలు.. జగన్ ని కామెడీ పీస్ చేసేశారుగా?

Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Big Stories

×