BigTV English

Hanuman: పది రోజుల్లో ‘హనుమాన్’ రికార్డుల వర్షం..

Hanuman: పది రోజుల్లో ‘హనుమాన్’ రికార్డుల వర్షం..

Hanuman: ఈ ఏడాది సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాతో పోటీకి దిగి ఘన విజయం సాధించిన సినిమా ‘హనుమాన్’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎన్నో అద్భుతమైన రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేసింది. ఒక చిన్న సినిమాగా రిలీజై అఖండ ప్రేక్షకాదరణతో ఈ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా రిలీజైన పది రోజుల్లోనే ఊహించని కొన్ని రికార్డులు నమోదు అయ్యాయి. అవేంటంటే..


  • హనుమాన్ మూవీ పదోరోజు.. నాన్ రాజమౌళి రికార్డులు తెలుగు రాష్ట్రాల్లో బద్దలు కొట్టి రూ.7.91 కోట్ల షేర్ రాబట్టింది.
  • పదోరోజు కలెక్షన్లతో సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమాని కూడా బ్రేసి చేసి రూ.107.91 కోట్ల షేర్‌ని క్రాస్ చేసి రూ.150 కోట్ల మార్క్ దిశగా పరుగులెడుతోంది.
  • పది రోజుల్లో రూ.201 కోట్లు వసూళు చేసి రూ.300 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.
  • విడుదలైన పది రోజుల్లో హనుమాన్ మూవీ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా టాలీవుడ్‌లో ఈ ఫీట్ అందుకున్న పన్నిండో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
  • ఏ స్టార్ హీరో నటించకుండా రూ.200 కోట్ల మార్క్‌ని దాటిన ఏకైక సినిమా ఇదే.
  • ఈ ఇయర్‌లో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచిన మూవీ హనుమాన్.
  • పెట్టిన బడ్జెట్‌కి మూడు రెట్లు అంటే.. రూ. 77 కోట్ల లాభం వసూలు చేసి.. మరింత లాభాల దిశగా పరుగులెడుతోంది.
  • 2024లో విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా హనుమాన్.

అయితే ఈ రికార్డులన్నీ హనుమాన్ మూవీ కేవలం 10 రోజుల్లోనే సాధించి అందరినీ అబ్బురపరచింది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×