BigTV English

Hanuman : హను-మాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ .. ఎవ్వరూ ఊహించి ఉండరు..

Hanuman : జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ హిట్ టాక్ సంపాదించుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందు‌కు వచ్చి భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ.21 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినిమాలో విజువల్స్ ఆడియన్స్‌ని మంత్రముగ్దులను చేశాయి. హనుమాన్ సినిమాను రూ.25 కోట్ల బడ్జెట్‌తో తీసారు. హనుమాన్ పాత్రలో తేజ సజ్జ ఆకట్టుకున్నాడు. మూవీలో నేటివిటీ మిస్ కాకుండా చూపించడంలో చిత్రబృందం విజయం సాధించింది.

Hanuman : హను-మాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ .. ఎవ్వరూ ఊహించి ఉండరు..

Hanuman : జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ హిట్ టాక్ సంపాదించుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందు‌కు వచ్చి భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ.21 కోట్ల రూపాయలను వసూలు చేసింది.


సినిమాలో విజువల్స్.. ఆడియన్స్‌ని మంత్రముగ్దులను చేశాయి. హనుమాన్ సినిమాను రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తీసారు. హనుమాన్ పాత్రలో తేజ సజ్జ ఆకట్టుకున్నాడు. మూవీలో నేటివిటీ మిస్ కాకుండా చూపించడంలో చిత్రబృందం విజయం సాధించింది.

నార్త్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పలువురు సీనీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హను-మాన్ సినిమా టికెట్‌లు అమ్ముడవడంతో రికార్డులు సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో ద్వారా 3 లక్షల 36 వేల 720 టికెట్లు అమ్ముడు అయ్యాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రెండో స్థానంలో నిలిచింది. విజువల్ వండర్‌గా ఉండటంతో పాజిటివ్ టాక్ సంపాదించింది. దీంతో హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో హనుమాన్ మూవీ రూ.100 కోట్లను వసూలు చేయవచ్చని ఎక్స్ వేదికగా అభిమానులు ట్వీట్‌లు చేస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×