BigTV English

Hari Hara Veera Mallu Teaser : ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ డేట్ చెప్పేసిన నిర్మాత

Hari Hara Veera Mallu Teaser : ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ డేట్ చెప్పేసిన నిర్మాత

Hari Hara Veera Mallu Teaser : పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా హరిహరవీరమల్లు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌, నోరా ఫతేహీ, బాబీ డియోల్‌, విక్రమ్‌ జీత్‌ కీ రోల్స్ చేస్తున్నారు. 17వ శాతాబ్దపు బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కుతోంది హరిహరవీరమల్లు. మొఘల్‌ సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ 2020లో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ మొదలుపెట్టారు మేకర్స్. కోవిడ్‌ వల్ల, పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ కమిట్‌మెంట్స్ వల్ల చిత్రీకరణలో జాప్యం జరిగింది. ప్రస్తుతం మళ్లీ ఫుల్‌ స్పీడందుకుంది. ఈ ఏడాది మార్చి 30న రిలీజ్‌కి డేట్‌ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. ఎ.దయాకరరావు నిర్మిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


ఈ సినిమా టీజర్‌ని జనవరి 26న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు ఎ.ఎం.రత్నం. రీసెంట్‌గా ఓ మీడియా ఇంటరాక్షన్‌లో ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. ఇప్పటిదాకా చేయని కేరక్టర్‌లో కనిపిస్తారు పవన్‌ కల్యాణ్‌. ఇది ఒక రకంగా ఆయనకు ఫస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమా అవుతుంది. ఆల్రెడీ హిందీలోనూ సినిమాలు చేసిన అనుభవం ఉంది క్రిష్‌కి. అందుకే పవన్‌ మూవీని ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సమ్మర్‌లో పవన్‌ చరిష్మా ప్యాన్‌ ఇండియా రేంజ్లో మారుమోగనుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×