E-Paper
Advertisement

Varun tej: మెగా ఇంట పెళ్లి బాజాలు.. త్వరలోనే వరుణ్ తేజ్ మ్యారేజ్

Varun tej: మెగా ఇంట పెళ్లి బాజాలు.. త్వరలోనే  వరుణ్ తేజ్ మ్యారేజ్
Advertisement

Varun tej: మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలవనుంది. హీరో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తండ్రి నాగబాబు చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో యాంకర్ వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్నించగా… త్వరలోనే వరుణ్ మ్యారేజ్ ఉంటుందని తెలిపారు. వరుణ్‌కు కాబోయే భార్య గురించి త్వరలో అతడే వెల్లడిస్తారని అన్నారు. వరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనేది తాను చెప్పలేనని తెలిపారు. అలాగే పెళ్లి అయ్యాక వరుణ్ తన భార్యతో వేరే ఇంట్లో ఉంటారని.. విడివిడిగా ఉన్నప్పటికీ తామంతా ఒక్కటే అని వెల్లడించారు.

Advertisement

కాగా, వరుణ్ తేజ్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతకముందు ఓ వ్యాపారవేత్త కూతురిని వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×