E-Paper
Advertisement

Tollywood Heros: పేరు మార్చుకుని.. ఫేట్ మార్చుకున్న హీరోలు

Tollywood Heros: పేరు మార్చుకుని.. ఫేట్ మార్చుకున్న హీరోలు
Advertisement

Tollywood Heros: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. సినిమా అవకాశాలకో లేదా తమ సినీ కెరీర్ బాగుండాలనో ఈ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అలా సెంటిమెంట్లతో తమ అసలు పేరును మార్చుకుని.. తమ ఫేట్‌నే మార్చుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో ప్రముఖులు ఎవరో చూద్దాం.

చిరంజీవి
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి అసలు పేరు.. కొణిదెల శివశంకర వరప్రసాద్.

Advertisement

మోహన్ బాబు
విలన్‌గా, హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా.. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తున్న మోహన్ బాబు అసలు పేరు.. భక్తవత్సలం నాయుడు.

రజినీకాంత్
భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న రజనీకాంత్ అసలు పేరు.. శివాజీరావ్ గైక్వాడ్.

Advertisement

అమితాబ్ బచ్చన్
బిగ్‌బీ‌గా పేరున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అసలు పేరు.. ఇంక్విలాబ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×