E-Paper
Advertisement

Asha: ఆ నిర్మాత వేధింపులు తట్టుకోలేక పారిపోయా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Asha: ఆ నిర్మాత వేధింపులు తట్టుకోలేక పారిపోయా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

Asha: ‘ప్రేమకోసం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ ఫ్లోరా సైనీ. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నరసింహ నాయుడు’ సినిమాలో ‘లక్స్ పాప’ సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తాజాగా తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించినా ఫ్లోరా… అదే సమయంలో ఓ నిర్మాతపై సంచలన కామెంట్లు చేసింది.

20 ఏళ్ల వయస్సులో ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని.. కొద్దిరోజులకే అతడు వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడని వెల్లడించింది. సినిమాల్లో నటించ వద్దని బలవంతం చేసేవాడని.. తన ముఖం, ప్రైవేట్ భాగాలపై కొట్టేవాడని తెలిపింది. తన ఫోన్ లాక్కొని దాదాపు 14 నెలల పాటు ఎవరితో మాట్లాడనివ్వదలేదని చెప్పింది.

Advertisement

అతని వేధింపులు తట్టుకోలేక అతడి వద్ద నుంచి పారిపోయి కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉన్నానని వివరించింది. అతని వల్ల పొందిన శారీరక, మానసిక బాధ నుంచి బయటపడడానికి కొన్ని నెలలు పట్టిందని.. ఆ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పింది. ప్రస్తుతం ఓ వ్యక్తితో మళ్లీ ప్రేమలో ఉన్నానని వివరించింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×