E-Paper
Advertisement

HIT 2 OTT release: ఓటీటీలోకి హిట్ 2… అస‌లు మెళిక అదే

HIT 2 OTT release: ఓటీటీలోకి హిట్ 2… అస‌లు మెళిక అదే
Advertisement
HIT 2 OTT release

HIT 2 OTT release

గ‌త ఏడాది విజ‌యవంత‌మైన చిత్రాల్లో హిట్ 2 ఒక‌టి. అడివి శేష్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాని స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మించారు. థియేట‌ర్‌లో హిట్ 2 సినిమాను చూడ‌లేని ప్రేక్ష‌కులు ఓటీటీలోకి సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూడ‌సాగారు. ఎట్ట‌కేల‌కు హిట్ 2 ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో హిట్ 2ను చూడొచ్చు. అయితే అస‌లు మెళిక ఇక్క‌డే ఉందండోయ్‌… హిట్ 2 సినిమాను ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో చూడాల‌నుకుంటే రూ. 129 రూపాయ‌ల‌ను చెల్లించాల్సిందే.

ఈ మ‌ధ్య మెయిన్ సినిమాల‌న్నింటినీ ఓటీటీ మాధ్య‌మాలు పే ప‌ర్ వ్యూలో చూసేలా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడా లిస్టులో హిట్ 2 కూడా చేరింది. ఇది నిజంగా అమెజాన్ ప్రైమ్ ఫాలోవ‌ర్స్‌కు ఇబ్బందిక‌ర‌మైన విష‌య‌మే. అయితే రెగ్యుల‌ర్ ఫాలోవ‌ర్స్ హిట్ 2ను అమెజాన్‌లో ఎప్ప‌టి నుంచి చూడొచ్చు అనే దానిపై కూడా ఎలాంటి ఇన్‌ఫ‌ర్మేష‌న్ లేదు. వారం… ప‌ది రోజుల్లో హిట్ 2 ఎలాంటి చార్జీలు లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి అందుబాటులోకి ఉండ‌నుంది.

Advertisement

శైలేష్ కొలను రూపొందిస్తున్న హిట్ యూనివర్స్‌లో ఇది రెండో చిత్రం. మరో ఐదు సినిమాలు రావాల్సి ఉంది. ఒక్కొక సినిమాలో ఒక్కొక్క హీరో కనిపిస్తాడు. చివరగా వచ్చే ఏడో సినిమాలో ఆరు మంది హీరోలు కలిసి ఓ కేసుని సాల్వ్ చేస్తారు. హిట్ 3లో నాని హీరోగా కనిపించనున్నాడు. హిట్ 4లో విక్టరీ వెంకటేష్ హీరో అని టాక్ .

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×