E-Paper
Advertisement

Rashmika Mandanna: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయాలి : ర‌ష్మిక మంద‌న్న‌

Rashmika Mandanna: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయాలి : ర‌ష్మిక మంద‌న్న‌

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని మీడియా అంతా కోడై కూస్తుంది. రీసెంట్‌గా వారిద్ద‌రూ క‌లిసి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇవేనంటూ కొన్ని పిక్చ‌ర్స్ నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. వీరిద్ద‌రూ క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సినిమాలు చేశారు. అందులో మొద‌టిది గీత గోవిందం.. రెండో సినిమా డియర్ కామ్రేడ్‌. ఈ రెండు చిత్రాల్లో గీత గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇక రెండో సినిమా డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించలేదు. దీని త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తే బావుంటుంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదే విష‌యంపై ర‌ష్మిక మంద‌న్న కూడా రియాక్ట్ అయ్యింది. ‘‘నేను , విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి సినిమా చేయాల‌నుంది. మా ఇద్ద‌రినీ క‌లిసి స్క్రీన్‌పై చూడాల‌నుంద‌ని చాలా మంది మెసేజ్‌లు పెట్టారు. మేము కూడా క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకుంటున్నాం. అయితే మంచి స్క్రిప్ట్ దొర‌కాలి. ఇద్ద‌రికీ స‌రిప‌డే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. విజ‌య్‌తో వ‌ర్క్ చేయ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌తాను’’ అన్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×