E-Paper
Advertisement

Vidyabalan : బట్టలేసుకోని హీరోయిన్.. సోషల్‌ మీడియా షేక్.. హాట్ పిక్స్

Vidyabalan : బట్టలేసుకోని హీరోయిన్.. సోషల్‌ మీడియా షేక్.. హాట్ పిక్స్
Advertisement

Vidyabalan : విద్యాబాలన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ బాలీవుడ్ భామ హాట్ ఫోటో వైరల్ గా మారింది. బోల్డ్ ఫోటో షూట్ సంచలనం రేపుతోంది. దుస్తులు లేకుండా న్యూస్ పేపర్ అడ్డుపెట్టుకుని కూర్చీలో కూర్చున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నానీ ఈ ఫోటో షూట్ చేశాడు. ఆయనే విద్యాబాలన్ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

విద్యాబాలన్ హాట్ ఫోటోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఆ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు విద్యాబాలన్ గ్లామర్ కు ఫిదా అవుతూ సరదా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మరో డర్టీ పిక్చర్ అంటూ నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇలా విద్యాబాలన్ హాట్ ఫోటో వైరల్ గా మారింది.

Advertisement

బాలీవుడ్ లో విద్యాబాలన్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ జోడిగా అదరగొట్టింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ లో విద్యాబాలన్ నట విశ్వరూపాన్ని చూపించింది. ఆ సినిమాలో హాట్ హాట్ గా కనిపిస్తూనే నటనలో తనలోని భిన్నకోణాన్ని చూపించింది. పరిణీత, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, కహానీ గురు, పా లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. లగే రహో మున్నా భాయ్, మిషన్ మంగళ్ , బేగం జాన్ మూవీలు విశేష ప్రేక్షాకాదరణ పొందాయి. బయోపిక్ శకుంతలా దేవికు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ రెండు ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది. ఈ ఇప్పుడు 44 ఏళ్ల వయస్సులోనూ హాట్ ఫోటోతో కేక పుట్టిస్తోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×