Intinti Ramayanam Today Episode January 26 th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో వాళ్ళందరూ అవనిదే తప్పని అవని డబ్బు మనిషిని నానా మాటలు అంటారు పార్వతి కూడా నువ్వు ఒక అనాధవి అయినా నీకు డబ్బు పిచ్చి ఏంటి మంచి కుటుంబం దొరికిందని ఆలోచించాలిగాని ఇలా ఆలోచిస్తావని అవనిని దారుణంగా తిడుతుంది. అది విన్న పల్లవి సంతోషంతో మురిసిపోతుంది. ఇక లాయర్ ది తప్పని లాయర్ ని తీసుకురమ్మని అవన్నీ చెప్తుంది. రాజేంద్రప్రసాద్ లాయర్ ని పిలిపిస్తాడు. లాయరు ఇంటికొచ్చి అవని చెప్పినట్టే రాసానని అవనికి షాక్ ఇస్తాడు. నేను మీకు 40 ఏళ్ల మీ ఫ్యామిలీ లాయర్ గా పనిచేస్తున్నాను కానీ మీ ఫ్యామిలీ గొడవల్లోకి నన్ను లాగకండి మీ కోడలు చెప్పినట్టే నేను రాస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక లాయర్ చెప్పిన తర్వాత కూడా నీ మాటలే నమ్మమంటావా? నువ్వు చేసింది తప్పు అని పార్వతి అంటుంది. ఇక పల్లవి ఇంట్లో జరిగిన రచ్చ గురించి వాళ్ళ నాన్నతో చెప్తుంది.. ఇక అవని లాయర్ దగ్గరికి నిజం తెలుసుకోవాలని బయలుదేరుతుంది లాయర్ ని దుమ్ము దులిపేసి అసలు నిజం బయట పెట్టిస్తుంది. ఇదంతా చేసింది పల్లవిని అని తెలుసుకొని పల్లవి దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది ఇక ఊరుకునేది లేదు అసలు నిజం బయట పెట్టాలని అనుకుంటుంది. పల్లవి అంత చేసిందని పల్లవికి వార్నింగ్ఇ స్తుంది అవని.. ఇంట్లో అందరికీ పల్లవి గురించి నిజం చెప్పాలని ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అవని పల్లవి ఇదంతా చేసిందని తెలుసుకొని షాక్ అవుతుంది ఎలాగైనా పల్లవి అంత చూడాలని బయలుదేరుతుంది. ఈ విషయాన్ని పల్లవికి చెప్పి నువ్వు ఇలాంటి దానివి అని నేను అస్సలు అనుకోలేదు సొంత ఇంటిని కాటేయాలని చూస్తావా పాముకి పాలు పోసిన కాస్త జాలి చూపిస్తుందేమో కానీ నిన్ను ఇంట్లో పెట్టడం వల్ల ఇంటి నుంచి చేర్చాలని చూస్తావా ఇంకా అస్సలు నేను వదిలేది లేదు మీ అంతు చూస్తానని అవని ఇంటికి బయలుదేరుతుంది. పల్లవి అసలు నిజం ఎక్కడ బయటపడుతుందని భయపడుతుంది.. అవనిని ఇంట్లోంచి ఎలాగైనా గెంట్ చేయాలని అనుకుంటుంది. ఒకవేళ అవని నిజం చెప్తే నా బండారం బయటపడుతుంది నన్ను ఇంట్లోంచి గెంటేస్తారని భయపడుతుంది. అవని బయట పంపించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. పల్లవి నాకు రెడీ అవ్వాలని అవినీలాంటి శారీ కోసం షాప్ అతనికి ఫోన్ చేసి అలాంటి శారీనే తీసుకొచ్చుకుంటుంది. అవని ముందుగా ఇంటికి వెళుతుంది. అవని వెనకాలే పల్లవి కూడా మరో ఆటోలో వెళుతుంది. అవని ఇంట్లోకి వెళ్ళగానే అత్తయ్య అత్తయ్య అని అరుచుకుంటూ వెతుకుతుంది. ఇప్పుడే వెనకాల ఆటోలో పల్లవి కూడా అవన్నీ ఇలాంటి శారీనే కట్టుకొని ఇంటికి వస్తుంది. పార్వతిని పైనుంచి తోసేస్తుంది పల్లవి. అవని శారీ చూసి అవి నేను ఇదంతా చేసిందని అనుకుంటుంది. ఇక పార్వతి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అవని మాత్రం గదిలో ఎవరో గడి పెట్టారని గడియ తీయండి అని మొత్తుకుంటుంది. పార్వతిని కింద పడిన తర్వాత పల్లవి ఆ గడియని తీస్తుంది. ఇక కిందికి వచ్చి చూడగానే పార్వతి కింద పడిపోతుంది.
పార్వతిని అందరు లేపి డాక్టర్ కి ఫోన్ చేసి పార్వతికి కట్టు కట్టిస్తారు. డాక్టర్ వచ్చి మరేం పర్లేదండి కింద పడడంతో గట్టిగా దెబ్బ తగిలిందని, కాసేపట్లో స్పృహలోకి వస్తారని చెప్తాడు. ఇక పార్వతికి ఏమైందని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అవని కూడా బాధపడుతూ ఉంటుంది. కాసేపయిన తర్వాత పార్వతి కళ్ళు తెరుస్తుంది. అందరూ నువ్వు ఎలా కింద పడ్డావు అమ్మ అని అడుగుతారు. అవని ఎక్కడ అని పార్వతి గట్టిగా అరుస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను అత్తయ్య అని అవని ముందుకు వస్తుంది. పార్వతి అవనిపై కోపంతో చెంప పగలగొడుతుంది. అందరికీ చెప్తుంది. కానీ అవినీ మాత్రం మిమ్మల్ని చంపితే నాకేం వస్తది అత్తయ్య నాకు తల్లి లేని లోటు తీర్చింది మీరే అలాంటి మిమ్మల్ని నేను ఎలా చంపుతాను అని అంటే పార్వతి మాత్రం అస్సలు మాట వినదు నన్ను చంపాలి అనుకునింది నువ్వే నన్ను పైనుంచి తోసేసింది నువ్వే అని పార్వతి అందరి ముందు గట్టిగా అరుస్తుంది. ఇక కమల్ వదిన ఎందుకు అలా చేస్తుందమ్మా నువ్వేదో పొరపాటు పడింది అంటే మీ కళ్ళకి అది చేసేది కనిపించట్లేదు నేనేం చెప్పినా అది పొరపాటు లాగే ఉంది అని పార్వతి అందరి పై అరుస్తుంది. నన్నే చంపాలి అనుకున్నది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని గట్టిగా అరుస్తుంది. ఇంట్లో అదైనా ఉండాలి నేనేనా ఉండాలి అని అనగానే ఇది నీళ్లమ్మ నువ్వు అందరి కావాలని అవని బయటకి గెంటేస్తారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఇది నిజంగానే జరుగుతుందా లేక పల్లవి కలగంటుందా? అనేది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..