E-Paper
Advertisement

IT Raids : 10 రోజుల్లో ఆ సినిమా రిలీజ్.. ఇంతలోనే నిర్మాత ఇంటిపై దాడులు

IT Raids : 10 రోజుల్లో ఆ సినిమా రిలీజ్.. ఇంతలోనే నిర్మాత ఇంటిపై దాడులు
Advertisement

IT Raids : టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (producer abhishek agarwal) నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76లోని ఆయన నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఆయన నిర్మించిన సినిమాలు, వాటి పెట్టుబడులు.. వాటిపై వచ్చిన లాభాలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ అగర్వాల్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాను నిర్మిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ కరుడుగట్టిన గజదొంగ పాత్రలో కనిపించనుండగా.. జాన్ అబ్రహం, గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్, రేణుదేశాయ్, జిషు సెంగుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ తొలిసారి పాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెడుతున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ నెల 20వ తేదీన దసరా కానుకగా విడుదల కాబోతోంది. 10 రోజుల్లో సినిమా విడుదల ఉండగా.. నిర్మాత ఇంటిపై దాడులు జరగడంతో చిత్రయూనిట్ కంగారు పడుతోంది. అభిషేక్ అగర్వాల్ ఇప్పటి వరకూ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×