BigTV English

Janhvi Kapoor: డీప్ ఫేక్ కాదు.. దేవర బ్యూటీ ఒరిజినల్ క్లివేజ్ షో.. వేరే లెవెల్ రా మావా

Janhvi Kapoor: డీప్ ఫేక్ కాదు.. దేవర బ్యూటీ ఒరిజినల్ క్లివేజ్ షో.. వేరే లెవెల్ రా మావా

Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవర సినిమాతో ఈ బ్యూటీ తెలుగుతెరకు పరిచయమవుతుంది. అంతకుముందే తెలుగు కుర్రకారుకు జాన్వీ ఆరాధ్య దేవతగా మారిపోయింది. మరి అమ్మడు అందం అలాంటిది.. అమ్మడు చేసే అందాల ఆరబోత అలాంటిది.


నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకే రానివ్వకుండా చేస్తుంది. నిన్నటికి నిన్న దివి నుంచి దిగివచ్చిన దేవకన్యనా అన్న విధంగా క్రీమీ గౌన్ వేసుకొని తలపై కీరిటంతో దర్శనమిచ్చింది. ఇక ఈరోజు జాన్వీ అందాల ఆరబోత అరాచకం అని చెప్పాలి. స్పోర్ట్స్ టీ షర్ట్ పై క్లివేజ్ చూపిస్తూ సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేసింది.

సడెన్ గా చూసి అయ్యయ్యో జాన్వీ ఫోటోను ఎవరో డీప్ ఫేక్ చేశారే అని గుండెలు బాదుకోకండి. ఎందుకంటే .. అది జాన్వీ ఒరిజినల్ అకౌంట్ లోనే పోస్ట్ అయ్యింది. కారులో ఈ ముద్దుగుమ్మ వెళ్తూ తీసుకున్న ఫొటోలా కనిపిస్తుంది. అసలు ఆ అందాల ఆరబోత చూస్తే ఎవరికైనా మతిపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట షేక్ చేస్తోంది. ఇంత ఎండలకు కారణం ఈ ఫోటోనే అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే దేవర లో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిసెస్ ధోని లో రాజ్ కుమార్ రావు సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో అమ్మడు ఇంటిమేటెడ్ సీన్స్ కూడా ఉండనున్నాయట. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలతో ఈ హాట్ బ్యూటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

https://twitter.com/JanhviKappoor/status/1788212604847948270

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×