BigTV English

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Jani Master.. తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై కేసు నమోదు అవ్వగా.. ప్రస్తుతం ఆయన చంచల్గూడా జైల్లో రెండు వారాలపాటు రిమాండ్ లో ఉన్నారు. 2017లో జూనియర్ మహిళ డాన్సర్ తో పరిచయం ఏర్పరచుకొని, ఆ పరిచయం స్నేహంగా మారి, 2019లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. పలుమార్లు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే విసిగిపోయిన బాధిత యువతి, తాజాగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. అతడిపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు పోలీసులు.


లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగికదాడి..

అయితే ఇప్పుడు జానీ మాస్టర్ గురించి మరొక వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త విని నెటిజన్స్ సైతం నువ్వు మామూలోడివి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ మహిళా కొరియోగ్రాఫర్ పై మాత్రమే లైంగిక దాడి చేశాడు అని, నేరం ఒప్పుకున్నట్లు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెపై మాత్రమే కాదు మరో ఇద్దరు హీరోయిన్లపై కూడా ఈ దాడి జరిగిందంటూ విస్తుపోయే నిజం ఒకటి వైరల్ గా మారుతోంది.


వీరంతా కూడా జానీ మాస్టర్ బాధితులేనట..

Jani Master: Aren't you a normal person?
Jani Master: Aren’t you a normal person?

అసలు విషయంలోకెళితే.. లేడీ కొరియోగ్రాఫర్ ని మాత్రమే కాకుండా ఆయన కొరియోగ్రాఫర్ గా చేసిన సినిమా సమయంలో ఒక ఇద్దరు హీరోయిన్లను కూడా వేధించారని, ఆ హీరోయిన్లు కూడా జానీ మాస్టర్ తో టార్చర్ అనుభవించిన బాధితురాల్లే అంటూ కొంతమంది కొన్ని రూమర్లు క్రియేట్ చేయడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక మహిళ కొరియోగ్రాఫర్ పేరు బయటకు రావడంతో… ఆయన కారణంగా టార్చర్ అనుభవించిన మరికొంతమంది బాధితులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకి వస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నారు. ఈ వార్తలు కాస్త వైరల్ అవుతుండడంతో.. జానీ మాస్టర్ తో లైంగికంగా ఇంత మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకెంతమంది బయటకి వస్తారో అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం

బాధిత యువతికి అండగా బన్నీ..

ఇక జానీ మాస్టర్ విషయానికొస్తే.. చిరంజీవిని మొదలుకొని రామ్ చరణ్ వరకు ఎంతో మంది హీరోల చిత్రాల పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ , చిరంజీవి ఇలా ఎంతోమంది హీరోల దగ్గర పనిచేసిన జానీ మాస్టర్ ఎంతో మంది హీరోయిన్ల కి కూడా డాన్స్ నేర్పించాడు. ఇక పుష్ప సినిమా షూటింగ్ సెట్లో కూడా లేడీ కొరియోగ్రాఫర్ పై దాడి చేసినట్లు సమాచారం. అందుకే అల్లు అర్జున్ కూడా బాధిత యువతకి సపోర్టుగా నిలుస్తూ తన సినిమాలో అవకాశం కల్పిస్తానని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే జానీ మాస్టర్ బుద్ధి బయటపడుతుండడంతో అందరూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×