Quick wash dishwasher: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో కిచెన్ పనులను.. వేగంగా పూర్తి చేసుకోవడం ఎంతో ముఖ్యం. అందులోనూ.. గిన్నెలు శుభ్రం చేయడం అనేది రోజూ జరిగే పెద్ద సమస్య. చాలా.. మంది డిష్ వాషర్స్ కొనడానికి వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం అవి సాధారణంగా ఒక సైకిల్ పూర్తి చేయడానికి 2 నుంచి 3 గంటల సమయం తీసుకోవడమే.అయితే.. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ హోమ్ అప్లయన్స్ బ్రాండ్లు “క్విక్ వాష్” ఫీచర్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ డిష్ వాషర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. బిజీ ఫ్యామిలీస్ కోసం పర్ఫెక్ట్ అనిపించే.. టాప్ 5 క్విక్ వాష్ డిష్ వాషర్స్ , వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి ఫీచర్లు:
చిన్న ఫ్యామిలీలు లేదా బ్యాచిలర్స్ కోసం..తక్కువ టైంలో.. పనులు పూర్తి చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కాంపాక్ట్ డిష్ వాషర్‌లో క్విక్ వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డైలీ వాడే చిన్న గిన్నెలు, కప్పులు, టీ గ్లాసులను కేవలం తక్కువ సమయంలోనే.. మెరిసేలా శుభ్రం చేస్తుంది.స్పేస్ తక్కువగా ఉన్న కిచెన్‌లకు ఇది చాలా బాగుంటుంది.
ధర:సుమారు రూ.12,000-రూ.15,000 మధ్య ఉంటుంది.
టాటా వారి ఈ డిష్ వాషర్ మహిళలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే స్పెషల్ క్విక్ అండ్ క్లీన్ సైకిల్ తక్కువ సమయంలోనే.. జిడ్డు పట్టిన గిన్నెలను కూడా పూర్తిగా క్లీన్ చేస్తుంది. నీటి వాడకం తక్కువగా ఉండటంతో పాటు ఎనర్జీ సేవింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ధర: సుమారు రూ.15,500-రూ.18,000 మధ్య ఉంటుంది.
నలుగురు నుంచి ఐదుగురు సభ్యులున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది అద్భుతమైన ఆప్షన్. ఇందులో మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్‌లతో పాటు హై-స్పీడ్ క్విక్ వాష్ మోడ్ లభిస్తుంది. మీరు హడావుడిగా ఉన్నప్పుడు తక్కువ సమయంలో.. డిషెస్ క్లీన్ చేసుకోవడానికి ఈ ఫీచర్ బాగా సహాయ పడుతుంది. డిజిటల్ డిస్‌ప్లే దీని ప్రత్యేక ఆకర్షణ.
ధర: సుమారు రూ.30,000-రూ.33,000 మధ్య ఉంటుంది.
పెద్ద పార్టీలు లేదా పెద్ద కుటుంబాల కోసం తక్కువ సమయంలో ఎక్కువ గిన్నెలు క్లీన్ చేసే హెవీ డ్యూటీ మెషీన్. బాష్ బ్రాండ్ టెక్నాలజీకి పేరుగాంచింది. ఇందులో ఉండే 1-గంట వాష్ ప్రోగ్రామ్ కేవలం 60 నిమిషాల్లో.. గిన్నెలను ఉతికి, ఆరబెట్టి బయటికి ఇస్తుంది. బిజీ లైఫ్‌స్టైల్ ఉండే వారికి ఇది పర్ఫెక్ట్ టైమ్ సేవర్.
ధర: సుమారు రూ.48,000-రూ.53,000 మధ్య ఉంటుంది.
Also Read: రూ.401కే 5W పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్..బేస్ అదిరిపోతుంది
మొండి మరకలు, నూనె జిడ్డును క్షణాల్లో.. వదిలించే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్న డిష్ వాషర్.ఇండియన్ వంటకాలలో వాడే నూనె, మసాలా మరకలను త్వరగా వదిలించడానికి ఇందులో హాట్ వాటర్ వాష్ , స్పీడ్ వాష్ ఆప్షన్స్ ఉన్నాయి. 360 డిగ్రీల జెట్ స్ప్రే ద్వారా గిన్నెలు మూలమూలలా శుభ్రపడతాయి.
ధర:సుమారు రూ.42,000 -రూ.46,000 మధ్య ఉంటుంది.
సమయం విలువ తెలిసిన.. ప్రతి ఒక్కరికీ ఈ క్విక్ వాష్ డిష్ వాషర్స్ ఎంతగానో ఉపయోగ పడతాయి. గంటల తరబడి కిచెన్‌లో గడపాల్సిన శ్రమను తగ్గించుకుని, మీ విలువైన సమయాన్ని కుటుంబంతో.. గడపడానికి ఇలాంటి ఒక స్మార్ట్ అప్లయన్స్‌ని మీ ఇంటికి తెచ్చుకోండి!