E-Paper
Advertisement

Junior NTR Cleaning Chairs : జూ.ఎన్టీఆర్ కుర్చీలు తుడిచిన వీడియో వైరల్..

Junior NTR Cleaning Chairs : జూ.ఎన్టీఆర్ కుర్చీలు తుడిచిన వీడియో వైరల్..
Advertisement

Junior NTR Cleaning Chairs : జునియర్ ఎన్టీఆర్ తన మ్యానరిజమ్స్‌తో ఫ్యాన్స్ మనుసులను మాత్రమే కాదు.. అందరి మన్నలను పొందుతున్నాడు. తాజాగా కర్నాటకలో ‘కర్నాటక రాజ్యోత్సవ’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు.. జునియర్ ఎన్టీఆర్, పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.

సభ ప్రారంభ సమయంలో వర్షం పడింది.. దీంతో అక్కడున్న కుర్చీలు తడిసిపోయాయి. అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా అక్కడున్న కుర్చీలను తుడిచి పునీత్‌రాజ్‌కుమార్ భార్య అశ్వినీని కూర్చొబెట్టారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని కుర్చీని కూడా తుడిచి కూర్చోబెట్టారు. తరువాత తన కూర్చీని తుడుచుకొని కూర్చున్నారు. ఈ దృష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పునీత్ రాజకుమార్‌కు కర్నాటక రత్న అనే పురస్కారాన్ని కర్నాటక ప్రభుత్వం అందించింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×