E-Paper
Advertisement

JR NTR : ఎన్టీఆర్ కు గాయం నిజమే.. కానీ ?

JR NTR : ఎన్టీఆర్ కు గాయం నిజమే.. కానీ ?
Advertisement

JR NTR Left Hand Injured: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డుప్రమాదం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎన్టీఆర్ టీమ్ ఖండించింది. ఆయనకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. ఆ వార్తలు అవాస్తవమని, వాటిని నమ్మి ఎవరూ కంగారు పడొద్దని సూచించింది.

ఎన్టీఆర్ కు గాయమైన మాట వాస్తవమే కానీ.. అది కొద్దిరోజుల క్రితం జిమ్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు గాయమైందని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. వైద్యులను సంప్రదించామని, విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారన్నారు. కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్న అనంతరం.. ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారని టీమ్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Advertisement

గత అర్థరాత్రి జూబ్లిహిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కారుకు జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయని ఒక ప్రచారం జరిగింది. అయితే ఆయన చేతులకు గాయాలయ్యాయని, ప్రాణాలకేమీ ప్రమాదం లేదన్నది దాని సారాంశం. ఈ విషయాన్నే ఎన్టీఆర్ టీమ్ ఖండించింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. ఇటీవలే సినిమా నుంచి రిలీజైన చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దేవర సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు చిత్రయూనిట్ గతంలోనే చెప్పింది.

Advertisement

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×