BigTV English

Transfer Train Ticket to another: మీకు తెలుసా? మీ రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసే బదులు మరొక్కరికి ట్రాన్సఫర్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!

Transfer Train Ticket to another: మీకు తెలుసా? మీ రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసే బదులు మరొక్కరికి ట్రాన్సఫర్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!

How to Transfer Train Ticket to another Person: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వే మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు కన్ఫర్మ్ చేసుకున్న టికెట్లను మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది ఐఆర్ సీటీసీ. ప్రయాణం చేయడం కుదరని సందర్భాల్లో మరొకరికి మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణికుడి సీటు లేదా బెర్తును మరొకరి పేరుపై బదిలీ చేసేందుకు రైల్వే స్టేషన్ల ప్రధాన రిజర్వేషన్ అధికారికి ఈ అధికారం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లోని ఎవరికైనా ఆ టికెట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం ఉంది. మరి టికెట్లను బదిలీ చేసేందుకు ఇక్కడ పేర్కొన్న స్టెప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది.


1. ముందుగా మీ టికెట్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి

2. ఆ తరువాత మీ దగ్గరలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లాలి


3. ఎవరికైతే టికెట్ ను ట్రాన్స్ పర్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోతో ఉన్న గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి

4. అనంతరం మీ పేరుకు బదులుగా, మీ సంబంధీకుల పేరు మార్చమని అడగండి

Also Read: దోడాలో ఎదురుకాల్పులు.. అమరుడైన ఆర్మీ కెప్టెన్

ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే.. రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందు లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకుని టికెట్ ను బదిలీ చేసుకోవాలి. ఒక టికెట్ ను ఒకసారి మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుందని ఇండియన్ రైల్వే పేర్కొన్నది.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×