E-Paper
Advertisement

Unstoppable with NBK : బాబాయ్ షోలో గెస్టుగా అబ్బాయి.. ఇది నిజమైతే ఇక ఫ్యాన్స్ కు పండగే..

Unstoppable with NBK : బాబాయ్ షోలో గెస్టుగా అబ్బాయి.. ఇది నిజమైతే ఇక ఫ్యాన్స్ కు పండగే..
Advertisement

Unstoppable with NBK : నందమూరి బాలయ్య సినిమాలు మాత్రమే కాదు.. షోలు కూడా చేసాడన్న సంగతి తెలిసిందే. ఈయన హోస్ట్ చేసిన ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే’ టాక్ షో చాలా పాపులర్ అయింది. ఆహా ఓటీటీలో వచ్చిన తొలి మూడు సీజన్లు ఎంతగా సక్సెస్ టాక్ ను అందుకున్నాయో మనం చూశాం.. ఇప్పుడు నాలుగో సీజన్ మొదలైంది. దసరా సందర్బంగా స్ట్రీమింగ్ మొదలైన విషయం తెలిసిందే.. నాలుగో సీజన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసి తీసుకొస్తుంది ఆహా. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లు కూడా షూట్ చేసారు. అక్టోబర్ 24 నుంచి ఆహాలో సీజన్ 4 ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సూపర్ హీరోగా బాలయ్య లుక్ ఫోటో వైరల్ అయ్యింది. ఆ షోలో తన అబ్బాయిలు సందడి చేయబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

అన్ స్టాపబుల్ సీజన్4 లో గెస్టులు.. 

Advertisement

ఈ సీజన్ లో వచ్చే గెస్ట్ లు ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ సీజన్ లో ఎన్టీఆర్ కూడా దేవర సక్సెస్ సందర్బంగా ఆ సీజన్ కు గెస్ట్ గా రాబోతున్నారనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ. రజనీ కాంత్ ని కూడా ఆహ్వానించే ఛాన్స్ కనపడుతోంది. అలాగే కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ తో కూడా ఆహా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అదే విధంగా డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్, తన భార్యతో కలిసి మరోసారి  సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలిరాబోతున్నారనియదు .. ప్రస్తుతం ఈ గెస్టుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది…బా

బాయ్ vs అబ్బాయ్ మధ్య గొడవలు..

Advertisement

నందమూరి ఫ్యామిలీలో సినిమాల వరకు ఫ్యామిలీ అంతా ఒక్కటే అనేది వింటున్నాం. ఫ్యామిలిలో మాత్రం అందరి మధ్య మాటలు లేవు.. అంటే ఎన్టీఆర్ మరియు బాలయ్యకు సరిగ్గా మాటలు లేవన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రత్యేకమైన కక్ష్యలు అయితే లేవు కానీ బాలయ్య కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారన్న విషయం పై ఇప్పటిక పలు వార్తలు వినిపించాయి. అలాంటి వీరిద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించడం మాటలు కాదు.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సీజన్ 4 పై ఉన్న అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. ఇలా బాలయ్య అభిమానులకు దసరా రోజు రెండు గుడ్ న్యూస్ లు చెప్పారు. అలాగే బోయపాటి తో మరో సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. గత సీజన్లకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, రష్మిక మందన్న, రణబీర్ కపూర్, ప్రభాస్, పొలిటికల్ లీడర్స్, రాజమౌళి, గోపి చంద్ తో పాటుగా మరికొంతమంది సెలెబ్రేటీలు ఈ షోలో పాల్గొన్నారు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×