BigTV English

Kamal Haasan Health : కమల్ హాసన్‌‌కు అస్వస్థత..

Kamal Haasan Health : కమల్ హాసన్‌‌కు అస్వస్థత..


Kamal Haasan Health : ఉలగనయగన్ కమల్ హాసన్‌ స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో ఆయన్ను చెన్నై ఆపుపత్రిలో అడ్మిట్ చేశారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ నుంచి గురువారం రాత్రి ఇంటికి చేరిన కమల్‌కు జ్వరం వచ్చింది. వెంటనే ఆయన చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్‌లో చెకప్‌కు వెళ్లారు. మూడు నాలుగు రోజులు కమల్‌ను పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈరోజు సాయంత్ర ఆసుపత్రి నుంచి ఆయన డిస్ఛార్జ్ కావచ్చు. హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్‌ను కలిసి ఆయన తిరిగి నవంబర్ 23న రాత్రి చెన్నైకి బయలు దేరారు. చైన్నైకు చేరుకోగానే ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది.

68 ఏళ్ల కమల్ నిరాటంకంగా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. గత ఆరేళ్లుగా బిగ్‌బాస్ తమిళ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఇండియన్ 2 షూటింగ్, మణిరత్నంతో తన 234 వ చిత్రం మేకింగ్‌లో బిజీగాన్నారు. దాదాపు 70 ఏళ్ల వయసులో కూడా కమల్ అలుపెరగని శ్రామికుడిలా కష్టపడ్డం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


Tags

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×