BigTV English

EU Parliamet Russia Ukraine War : ‘రష్యా’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించచే దేశం : ప్రకటించిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్..

EU Parliamet Russia Ukraine War : ‘రష్యా’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించచే దేశం : ప్రకటించిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్..


EU Parliamet Russia Ukraine War : రష్యాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా యురోపియన్ యూనియన్ పార్లమెంట్ తీర్మానాన్ని జారీ చేసి ప్రకటించింది. ఈ తీర్మానానికి పార్టమెంటులోని మెజారిటీ సభ్యులు మద్దతు పలికారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోందని ఈయూ పార్లమెంటు అభిప్రయపడింది.

పాఠశాలలు, విద్యుత్ స్థావరాలు, ఆసుపత్రులపై రష్యా దాడిచేసి అమాయకులైన పౌరుల ప్రాణాలను తీస్తోందని ఈయూ పార్లమెంట్ ప్రకటించింది. రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించేందుకు యురోపియన్ యూనియన్ పార్లమెంటులో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో 494 మంది రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి మద్దతు పలికారు. 58 మంది వ్యతిరేకించారు. ఇంకో 44 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు.


రష్యా, ఉక్రెయిన్ మధ్య రగడ రోజురోజుకూ పెరుగుతున్నా తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి 9 నెలలు పూర్తయ్యాయి. ఈ 9 నెలల్లో రష్యా 4వేల 500లకు పైగా క్షిపణులను ఉక్రెయిన్ పై ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు.

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×