E-Paper
Advertisement

Kangana Ranaut: వాళ్లు శృంగారంలో కూడా బద్ధకంగా వ్యవహరిస్తారు.. కంగనా షాకింగ్ కామెంట్స్

Kangana Ranaut: వాళ్లు శృంగారంలో కూడా బద్ధకంగా వ్యవహరిస్తారు.. కంగనా షాకింగ్ కామెంట్స్
Advertisement

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ విషయాన్ని అయినా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేస్తుంది ఈ బ్యూటీ. ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు జనరేషన్ జెడ్‌(1997 నుంచి 2012 మధ్యపుట్టినవారు)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

తన ఇన్‌స్టా స్టోరీలో..‘‘జనరేషన్ జెడ్ వాళ్లు తప్పుడు మార్గాల్లో ఎదిగిన వారినే గౌరవిస్తారు. కష్టపడి తమ కాళ్లపై తాము ఎదిగిన వాళ్లంటే వారికి ఇష్టముండదు. వాళ్లు ఇతరులతో ఇంటరాక్ట్ కావడం, చదవడం కంటే ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడిపేస్తుంటారు. ఆఫీసుల్లో బాస్‌కు రెస్‌పెక్ట్ ఇవ్వరు కానీ.. ఆ పొజీషన్ కావాలనుకుంటారు.

Advertisement

ఇతరులను ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తారు. వాళ్ల పరిస్థితిని చూసుకోరు. ఏ విషయంలో అయినా సోమరితనంగా వ్యవహరిస్తారు. చివరికి శృంగారంలో కూడా బద్ధకంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. వీళ్లను ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చు’’ అని రాసుకొచ్చింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×