E-Paper
Advertisement

Kantara: క్రేజీ అప్డేట్.. విదేశీయులను అలరించేందుకు రెడీ అవుతన్న ‘కాంతార’

Kantara: క్రేజీ అప్డేట్.. విదేశీయులను అలరించేందుకు రెడీ అవుతన్న ‘కాంతార’
Advertisement

Kantara: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ సినిమా ఇంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 30న రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. చిన్నసినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా లెవల్‌లో ఘన విజయం సాధించింది. సుమారు 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 400 కోట్లను వసూల్ చేసింది.

మొదట కన్నడ భాషలో రిలీజ్ చేయగా సూపర్ హిట్ కావడంతో .. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. ఇంతటి విజయం సాధించిన ఈ మూవీని ప్రస్తుతం విదేశాల్లో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

స్పానిష్, ఇటాలియన్ భాషల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని అన్నారు. త్వరలోనే అక్కడి థియేటర్‌లలో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. విదేశాల్లో కూడా కాంతార విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×