BigTV English
Advertisement

Kantara Satelite Rates : ఫ్యాన్సీ రేటుకు ‘కాంతార’ శాటిలైట్ హక్కులు.. ధర తెలిస్తే షాకవాల్సిందే!

Kantara Satelite Rates : ఫ్యాన్సీ రేటుకు ‘కాంతార’ శాటిలైట్ హక్కులు.. ధర తెలిస్తే షాకవాల్సిందే!

Kantara Satelite Rates : రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘కాంతార’. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మాణంలో వ‌చ్చిన అన్నీ భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇంకా ‘కాంతార’ సినిమా జోరు బాక్సాఫీస్ దగ్గర తగ్గనేలేదు. తెలుగులోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ క‌లెక్ష‌న్స్ విష‌యంలో రూ.35 కోట్ల‌ను వ‌సూలు చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తెలుగు ప్రేక్ష‌కులైతే ఈ సినిమాను ఇంకా ఆద‌రిస్తూనే ఉన్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ మూవీకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. వివ‌రాల మేర‌కు ‘కాంతార’ తెలుగు సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఛానెల్ స్టార్ మా ఏకంగా నాలుగున్న‌ర కోట్ల రూపాయ‌ల‌కు కోనుగోలు చేసింది.


భారీ స్టార్ కాస్టింగ్ లేని ఓ డ‌బ్బింగ్ సినిమాకు ఈ రేంజ్‌లో రైట్స్ అమ్ముడు కావటం ఈ మ‌ధ్య‌లో ఇంత ఫ్యాన్సీ రేటు రావ‌టం అనేది టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఈ మూవీలో తుళునాట సంస్కృతి సంప్ర‌దాయాల‌ను చక్క‌గా చూపించారు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత భూత కోల క‌ళాకారుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం పించ‌న్ ఇవ్వ‌టానికి అంగీక‌రించిందంటే.. సినిమా ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపించిందో అర్థం చేసుకోవ‌చ్చు.


Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×