BigTV English

Katrina Kaif: ఏడాదికే తల్లి కాబోతున్న కత్రినా.. విక్కీ డోనార్

Katrina Kaif: ఏడాదికే తల్లి కాబోతున్న కత్రినా.. విక్కీ డోనార్

Katrina Kaif: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇందుకు గల కారణం కత్రినా ఓ ఎయిర్‌పోర్టులో వదులు దుస్తులతో కాస్త బొద్దుగా కనిపించడమే. దీనికి తోడు కత్రినా తన పొట్ట భాగాన్ని పదే పదే కవర్ చేసుకుంటూ కనిపించడంతో ప్రెగ్నెంట్ అనే వార్తలకు బలం చేకూరింది. ప్రస్తుతం కత్రినకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.


2021 డిసెంబర్ 9న కత్రినా, విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై కత్రిన గానీ, కౌశల్ గానీ స్పందించలేదు. వారు స్పందిస్తే కానీ.. ఈ వార్తలో నిజం ఎంతుందనేది తెలియదు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×