E-Paper
Advertisement

Klinkaara Konidela : క్యూట్ క్లీంకార.. ఫస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్..

Klinkaara Konidela : క్యూట్ క్లీంకార.. ఫస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్..
Advertisement
Ram charan Upasana daughter news

Ram charan Upasana daughter news(Tollywood Celebrity News):

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్ధుల తనయ క్లీంకార ఫస్ట్ ఫోటో వైరల్ గా మారింది. ఆ పాప పుట్టిన దగ్గర నుంచి ఫోటో కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా క్లీంకార ఫోటోను ఉపాసన ఫోస్ట్ చేశారు.

మంగళవారం ఇండిపెండెన్స్ డే వేడుకులను ఉపాసన కుటుంబం జరుపుకుంది. ఉపాసన తల్లిదండ్రులు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా వందనం చేసే సమయంలో క్లీంకారను ఉపాసన తల్లి ఎత్తుకున్నారు. ఆ ఫోటోను తాజాగా ఉపాసన షేర్ చేశారు. తన అమ్మమ్మ-తాతయ్యలతో క్లీంకార తొలి స్వతంత్ర వేడుకలు జరుపుకుందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ క్షణాలు ఎంతో అమూల్యమైనగా చెప్పారు. ప్రస్తుతం ఉపాసన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. క్లీంకార క్యూట్‌ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

క్లీంకార పుట్టిన తర్వాత తన జీవితం ఎంతో మారిందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఉపాసన చెప్పారు. ఇప్పుడు తానెంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. జీవితం విలువను పాప ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. తన వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తన మనసులోని అనుభూతులను పంచుకున్నారు. క్లీంకార జూన్ 20న పుట్టింది. దీంతో మెగా కుటుంబంతోపాటు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×