E-Paper
Advertisement

Actor Suriya Son Dev: కొడుకును చూసి గర్వపడుతున్న నటుడు సూర్య.. వీడియో వైరల్..!

Actor Suriya Son Dev: కొడుకును చూసి గర్వపడుతున్న నటుడు సూర్య.. వీడియో వైరల్..!
Advertisement

Suriya Son Dev Got Black Belt in Karate: తన కొడుకు అందరిలో మంచి పేరు సాధిస్తే ఏ తండ్రి మాత్రం గర్వపడడు చెప్పండి. ఇప్పుడు అలాంటి పనే చేసాడు స్టార్ హీరో సూర్య కొడుకు. ఇంతకీ సూర్య గర్వపడేలా అతడు ఏం చేశాడో అనే విషయానికొస్తే..

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు నటుడు సూర్య. అతడికి తమిళ్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో.. తెలుగులోనూ అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. అయితే సూర్య ఆన్ స్క్రీన్‌లో ఎంత సందడి చేసినా.. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు.

Advertisement

తన ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్త అయినా బయటకు రాదు. అంతలా మెయింటైన్ చేస్తాడు. ఎక్కువగా సూర్య – జ్యోతిక మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినా తన కొడుకు ఫొటోలను మాత్రం తీయొద్దంటూ చెప్తుంటాడు. అయితే ఇప్పుడు సూర్య గర్వపడేలా తన కొడుకు ఓ పని చేశాడు.

Also Read: తల్లిదండ్రులతో సూర్య.. జ్యోతిక మాత్రం రాకుండా.. ?

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. సూర్య కొడుకు దేవ్ కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే అదే ఈవెంట్‌కు సూర్య గెస్ట్‌గా వెళ్లాడు. అక్కడ అందరినీ సత్కరించాడు. అందులో తన కొడుకు దేవ్ కూడా ఉండటంతో సూర్య ముఖం వెలిగిపోయింది. అక్కడ అందరి పిల్లలతో పాటు తన కొడుకును చూసి మురిసిపోయాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొడుకుని చూసి మురిసిపోతున్న తండ్రి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

Also Read: Nani: జెర్సీ 2 .. అదేంటి మావా అంత మాట అనేశాడు

ఇక సూర్య సినిమాల విషయానికొస్తే.. సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కంగువ’తో ఫుల్ బిజాగా ఉన్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై ఫుల్ హైప్ పెంచేశాయి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×