BigTV English

DD Anchor Faints in LIVE: లైవ్‌లో యాంకర్‌కు ఊహించని పరిణామం.. వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిల్లి..

DD Anchor Faints in LIVE: లైవ్‌లో యాంకర్‌కు ఊహించని పరిణామం.. వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిల్లి..

Doordarshan TV Anchor Faints in LIVE While Reading Weather Updates in West Bengal: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. రోడ్డు మీద కాలి పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా వడగాల్పులతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.


అసలు విషయానికొద్దాం.. దూరదర్శన్‌లో వాతావరణానికి సంబంధించి వార్తలు చదువుతున్న సమయంలో మహిళా న్యూస్ యాంకర్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే సిబ్బంది రియాక్టు కావడంతో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. స్టూడియోలో న్యూస్ చదువుతుండగా ఆమె సొమ్మసిల్లి పడిపోవడం వెనుక కారణమేంటి?

స్టోరీ లోతుల్లోకి వెళ్తే.. బెంగాల్ దూరదర్శన్ న్యూస్ యాంకర్ పేరు లోపాముద్ర సిన్హా. వాతావరణం గురించి వార్త చదువుతుండగా ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది స్పందించడంతో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. వార్తలు చదువుతున్న సమయంలో బీపీ తగ్గడంతో పడిపోయినట్టు తెలిపారు. తన పరిస్థితి గురించి తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు యాంకర్ లోపాముద్ర.


Also Read: కేజ్రీవాల్‌ను చంపడానికి బీజేపీ కుట్ర.. తినే ఆహారాన్ని కూడా వదలడం లేదు: సునీతా కేజ్రీవాల్

న్యూస్ ప్రారంభానికి ముందు తనకు అసౌకర్యంగా అనిపించిందని తెలిపారు లోపాముద్ర. కాస్త కుదుటపడిన తర్వాత ప్రసారాలు మొదలయ్యాయి. అయితే వార్తలు చదువుతున్న సమయంలో చాలా సేపు వాటర్ తీసుకోలేదు. ఆ క్రమంలో నా కళ్లలో చీకట్లు అలముకున్నాయిని, వెంటనే ఆకస్మికంగా పడిపోయాయనని వివరించారు. మొత్తానికి ఆమె ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×