EPAPER

KTR : హీరో కృష్ణ నిజమైన లెజెండ్ : కేటీఆర్

KTR : హీరో కృష్ణ నిజమైన లెజెండ్ : కేటీఆర్

KTR : హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ మృతి ప‌ట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. తెల్ల‌వారుజామునే ఓ విషాదక‌ర వార్త‌తో నిద్ర లేచాన‌న్నారు. హీరో కృష్ణ నిజ‌మైన లెజెండ్ న‌టుడు అని, తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా మ‌ర్యాద‌పూర్వ‌క న‌టుడు అని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు పేరెంట్స్‌ను కోల్పోవ‌డం విషాద‌క‌ర‌మే అని మ‌హేశ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి ట్వీట్ చేశారు. ఈ విషాద‌క‌ర స‌మ‌యంలో హీరో మ‌హేశ్‌కు సానుభూతి తెలిపారు మంత్రి కేటీఆర్.



Tags

Related News

Big TV Exclusive : అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కాదు..ఫర్ పుష్ప.. పుష్ప 2 ప్రమోషన్స్‌కి బాలయ్యను ఇలా వాడేస్తున్నారుగా..!

Nagarjuna : అనంతపురం వరదల్లో చిక్కుకున్న నాగార్జున… నాగ్ స్పందన ఇదే…

UnstoppableS4 Promo: ఆట మొదలైంది.. సీఎంతో మామూలుగా ఉండదు..!

Samantha : విడాకులపై మళ్ళీ స్పందించిన సమంత.. అలా ఉండాల్సిందంటూ కామెంట్..!

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కు విముక్తి, సిట్టింగ్స్ షురూ

Game Changer: రెండు రాష్ట్రాలలో నాలుగు సినిమాలకి ఒకరే డిస్ట్రిబ్యూటర్

Richest Singer : ఈ సింగర్ ముందు షారుక్ కూడా దిగదుడుపే.. అసలు మేటర్ ఏంటంటే..?

Big Stories

×